Vivek Ramaswamy Out Of US President Race: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో నుంచి భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి అవుట్

అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో రిపబ్లికన్‌ పార్టీ తరఫున ఉన్న భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి పోటీలో నుంచి నిష్క్రమించారు.

Vivek Ramaswamy (Credits: X)

Newyork, Jan 16: అమెరికా (America) అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో (President Race) రిపబ్లికన్‌ పార్టీ తరఫున ఉన్న భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) పోటీలో నుంచి నిష్క్రమించారు. అభ్యర్థిత్వం విషయంలో ప్రైమరీలో కీలకమైన అయోవా కాకసస్ ఎన్నికల్లో వివేక్ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ఇదే సమయంలో మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ తొలి విజయాన్ని అందుకున్నారు.

Indigo Runway Dinner: రన్‌‌ వేపై కూర్చొని ప్రయాణికుల డిన్నర్.. క్షమాపణ చెప్పిన ఇండిగో (వీడియో వైరల్)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement