Walmart Shooting: అమెరికాలో వాల్‌మార్ట్‌లో భారీ కాల్పులు, పలువురు మృతి మరింత మందికి గాయాలు, వైరల్ అవుతున్న కాల్పుల వీడియో
ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరింతమందికి గాయాలు అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. వీడియోలో క్రింద చూసినట్లుగా స్టోర్ వెలుపల ఇప్పటికీ భారీగా పోలీసు మోహరించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.
అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలోని చీసాపీక్‌లోని వాల్‌మార్ట్‌లో బుధవారం భారీ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరింతమందికి గాయాలు అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. వీడియోలో క్రింద చూసినట్లుగా స్టోర్ వెలుపల ఇప్పటికీ భారీగా పోలీసు మోహరించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)