Hyderabad Student Attacked in Chicago: చికాగోలో హైదరాబాద్ విద్యార్థిపై దుండగులు దాడి, నగదుతో పాటు విలువైన వస్తువులను దోచుకెళ్లిన అగంతకులు, వీడియో ఇదిగో..

అమెరికాలోని చికాగోలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చికాగోలోని ఇండియానా వెస్లియన్ యూనివర్శిటీలో ఐటీలో ఎంఎస్ చదువుతున్న హైదరాబాద్ విద్యార్థి షాపింగ్ నుంచి తిరిగివస్తుండగా దుండగులు వెంటపడటం వీడియోలో చూడవచ్చు.

Hyderabad student was attacked and robbed in Chicago (Photo-Video Grab)

అమెరికాలోని చికాగోలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చికాగోలోని ఇండియానా వెస్లియన్ యూనివర్శిటీలో ఐటీలో ఎంఎస్ చదువుతున్న హైదరాబాద్ విద్యార్థి షాపింగ్ నుంచి తిరిగివస్తుండగా దుండగులు వెంటపడటం వీడియోలో చూడవచ్చు. తెలంగాణాలోని మెహదీపట్నంలోని లుంగర్ హౌస్‌లో సయ్యద్ మజాహిర్ అలీ కుటుంబం నివసిస్తోంది. చికాగోలో సయ్యద్ మజాహిర్ అలీ తన ఇంటికి వెళుతుండగా సాయుధ దోపిడీదారులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement