Earthquake in Turkey: వీడియో, భూకంపానికి టర్కీలో విమానాశ్రయం కకావికలం, అయినా రెస్క్యూ బృందాలను తీసుకువెళ్ళే విమానాలకు అనుమతి, విమానాశ్రయం ఎలా ఉందో చూడండి

సోమవారం తెల్లవారుజామున తుర్కియే ఆగ్నేయ ప్రావిన్స్‌లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించడంతో కహ్రామన్మరాస్, హటే, గాజియాంటెప్ విమానాశ్రయాలకు ప్రయాణీకుల విమానాలు నిలిపివేశారు. విమానాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రస్తుతం, రెండు విమానాశ్రయాల నుండి సహాయక, రెస్క్యూ బృందాలను తీసుకువెళ్ళే విమానాలు మాత్రమే ల్యాండ్, టేకాఫ్ చేయడానికి అనుమతించారు.

Eartnquake Representative Image. (Photo: Reuters)

సోమవారం తెల్లవారుజామున తుర్కియే ఆగ్నేయ ప్రావిన్స్‌లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించడంతో కహ్రామన్మరాస్, హటే, గాజియాంటెప్ విమానాశ్రయాలకు ప్రయాణీకుల విమానాలు నిలిపివేశారు. విమానాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రస్తుతం, రెండు విమానాశ్రయాల నుండి సహాయక, రెస్క్యూ బృందాలను తీసుకువెళ్ళే విమానాలు మాత్రమే ల్యాండ్, టేకాఫ్ చేయడానికి అనుమతించారు. భూకంపం కారణంగా రన్‌వే దెబ్బతిన్న Hatay విమానాశ్రయం అన్ని విమానాల కోసం మూసివేశారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement