First Human Death from H3N8 Bird Flu: బర్డ్‌ఫ్లూతో చైనాలో మహిళ మృతి, బర్డ్‌ఫ్లూ వల్ల ప్రపంచంలోనే తొలి మానవ మరణం ఇదేనని తెలిపిన ప్రపంచ ఆరోగ్యం సంస్థ
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం చైనాలో ముగ్గురిలో మాత్రమే బర్డ్ ఫ్లూ బయటపడింది. గత ఏడాది ఇద్దరికి బర్డ్ ఫ్లూ సోకినా కోలుకోగా.. ఈ ఏడాది మాత్రం ఒక మహిళ బర్డ్ ఫ్లూ బారినపడి మరణించింది. ఈ మరణం ప్రపంచంలోనే బర్డ్ ఫ్లూ కారణంగా సంభవించిన తొలి మానవ మరణం (Human death)గా నమోదైంది
First human death from H3N8 bird flu in China: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం చైనాలో ముగ్గురిలో మాత్రమే బర్డ్ ఫ్లూ బయటపడింది. గత ఏడాది ఇద్దరికి బర్డ్ ఫ్లూ సోకినా కోలుకోగా.. ఈ ఏడాది మాత్రం ఒక మహిళ బర్డ్ ఫ్లూ బారినపడి మరణించింది. ఈ మరణం ప్రపంచంలోనే బర్డ్ ఫ్లూ కారణంగా సంభవించిన తొలి మానవ మరణం (Human death)గా నమోదైంది. బర్డ్ ఫ్లూతో తొలి మానవ మరణం సంభవించిన దేశంగా చైనా నిలిచింది. చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌కు చెందిన 56 ఏళ్ల మహిళ బర్డ్ ఫ్లూతో ప్రాణాలు కోల్పోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది.
Here's Update
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
New Trend In China: బ్యాంకుల దగ్గర మట్టి ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం! ఆన్లైన్లో రూ. 10వేలకు అమ్ముతున్న వ్యాపారులు
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Viveka Murder Case: జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెప్పా, వాచ్మెన్ రంగన్న మృతిపై అనుమానాలున్నాయంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement