IND vs WI 3rd T20: విరుచుకుపడ్డ సూర్యకుమార్.. చివర్లో మెరిసిన పంత్.. విండీస్ పై భారత్ జయభేరి
భారత్- వెస్టిండీస్ టీ20 సిరీస్ లో భాగంగా బాస్సెటెర్రే వేదికగా జరిగిన మూడో మ్యాచ్ లో విండీస్ పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. 76 పరుగులతో సూర్యకుమార్ రాణించాడు.
Basseterre, August 3: భారత్- వెస్టిండీస్ టీ20 సిరీస్ లో టీమిండియా మరో విజయాన్ని నమోదు చేసింది. బాస్సెటెర్రే వేదికగా జరిగిన మూడో మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్ పై ఘనవిజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన మరో 6 బంతులు మిగిలి ఉండగానే విజయ పతాకను రెపరెపలాడించింది. ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ (76, 8*4, 4*6) చిచ్చర పిడుగులా విరుచుకుపడటంతో భారత్ పరుగుల వరదను పారించింది. అయితే, తర్వాత వచ్చిన ఆటగాళ్ళు పెవీలియన్ చేరడంతో జట్టు స్కోరు మందగించింది. ఈ సమయంలో వచ్చిన రిషబ్ పంత్ బ్యాటు (24 బంతుల్లో 33 పరుగులు నాటౌట్) ఝులిపించాడు. దీంతో భారత్ విజయ తీరాలకు చేరింది.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Rohit Sharma Clarity On Retirement: ‘వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తప్పుకోవట్లేదు’.. రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ
Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Champions Trophy Winner Prize Money: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ఎంత ప్రైజ్మనీ దక్కుతుందో తెలుసా? సెమీఫైనలిస్టులకు కూడా భారీగానే ముట్టజెప్తున్నారు
Advertisement
Advertisement
Advertisement