Nepal: ఆ దేశ క్రికెట్ జట్టు కెప్టెన్ కామాంధుడు, నన్ను రూంకి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశాడు, నేపాల్‌ జట్టు కెప్టెన్ సందీప్ లామిచ్చనేపై సంచలన ఆరోపణలు చేసిన మైనర్ బాలిక

ఈ ఘటన నేపాల్ రాజధాని ఖాట్మండులో చోటు చేసుకుంది.నేపాల్ జట్టు సారధి అయిన సందీప్ లామిచ్చనే (Nepal cricket captain Sandeep Lamichhane) తనపై మూడు వారాల క్రితం అత్యాచారం చేశాడని ఒక 17 ఏళ్ల మైనర్ యువతి కేసు పెట్టింది.

Lamichhane was picked by Delhi Daredevils at the IPL 2018 auctions for INR 20 lakh (Photo: @rghising/Twitter)

నేపాల్‌  దేశ క్రికెట్ టీం కెప్టెన్ తనను బలాత్కరించాడని ఒక మైనర్ బాలిక ఫిర్యాదు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నేపాల్ రాజధాని ఖాట్మండులో చోటు చేసుకుంది.నేపాల్ జట్టు సారధి అయిన సందీప్ లామిచ్చనే (Nepal cricket captain Sandeep Lamichhane) తనపై మూడు వారాల క్రితం అత్యాచారం చేశాడని ఒక 17 ఏళ్ల మైనర్ యువతి కేసు పెట్టింది.

ఆగస్టు 21న ఖాట్మండు, భక్తపూర్‌లో తనను తిప్పాడని, ఆ తర్వాత హోటల్‌కు తీసుకెళ్లి తనను బలాత్కరించాడని (raping minor girl in Kathmandu) ఆమె ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నామని, సీసీ ఫుటేజిలు కూడా చెక్ చేస్తున్నామని చెప్పారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని, తను అలాంటి పని చేయలేదని సందీప్ అంటున్నాడు.

1020 రోజుల నిరీక్షణ ముగిసింది.. తన 71వ సెంచరీని నమోదు చేసిన కోహ్లీ.. పరుగుల వరదను ఎవరికి అంకితం ఇచ్చాడంటే?

2018లో ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన సందీప్ (Sandeep Lamichhane) నేపాల్ నుంచి ఐపీఎల్ ఆడిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత నేపాల్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. తమ దేశ క్రికెట్ బోర్డుతో ఫోన్‌లో మాట్లాడిన సందీప్.. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదన్నాడు, లీగ్ ముగిసిన వెంటనే స్వదేశానికి తిరిగొస్తానని చెప్పాడు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif