Shami Replaced With Malik: సీనియర్ పేసర్ షమీకి గాయం... షమీ స్థానం ఉమ్రాన్ మాలిక్ తో భర్తీ
బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియా పేసర్ మహ్మద్ షమీ గాయపడడం తెలిసిందే. ఈ నేపథ్యంలో షమీ స్థానాన్ని ఉమ్రాన్ మాలిక్ తో భర్తీ చేస్తున్నట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Newdelhi, Dec 4: బంగ్లాదేశ్ తో (Bangladesh) వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియా (Team India) పేసర్ మహ్మద్ షమీ (Shami) గాయపడడం తెలిసిందే. ఈ నేపథ్యంలో షమీ స్థానాన్ని ఉమ్రాన్ మాలిక్ (Umran Malik) తో భర్తీ చేస్తున్నట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. షమీ దూరం కావడంతో సీనియర్ సెలెక్షన్ కమిటీ ఉమ్రాన్ మాలిక్ ను వన్డే సిరీస్ కు ఎంపిక చేసిందని తెలిపింది.
మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చింది. ఆదివారం తొలి వన్డే జరగనుంది. అయితే భారత్ లో ఉన్నప్పుడే ప్రాక్టీసు చేస్తుండగా షమీ భుజం గాయానికి గురయ్యాడు. అతడు జట్టుతో పాటు బంగ్లాదేశ్ వెళ్లలేదు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్న షమీ ఇంకా కోలుకోకపోవడంతో అతడి స్థానంలో ఉమ్రాన్ మాలిక్ కు అవకాశం ఇచ్చారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Rohit Sharma Clarity On Retirement: ‘వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తప్పుకోవట్లేదు’.. రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Advertisement
Advertisement
Advertisement