Posani Arrested: నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్, హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన రాయచోటి పోలీసులు
సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని (Posani Arrest) పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం మైహోం భుజా అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న పోసానిని ఏపీలోని రాయచోటి పోలీసులు (Rayachoti Police) అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు పోసాని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Hyderabad, FEB 26: సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని (Posani Arrest) పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం మైహోం భుజా అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న పోసానిని ఏపీలోని రాయచోటి పోలీసులు (Rayachoti Police) అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు పోసాని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Posani Krishna Murali Arrested
అయితే గతంలో వైఎస్సార్‌సీపీలో పనిచేసిన ఆయన...ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆ సమయంలో పవన్ కల్యాణ్‌తో పాటూ పలువురు కూటమి నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కానీ పోసాని అరెస్టుకు గల కారణాలు తెలియరాలేదు.
అయితే పోసానికి ఆరోగ్యం బాగా లేదని ఆయన సతీమణి చెప్పిన కూడా పోలీసులు పట్టించుకోలేదు. ఆరోగ్యం బాగోలేదన్నా కూడా అనంతపురం పోలీసులు దురుసుగా వ్యవహరించారని ఆయన సతీమణి చెప్తున్నారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Teegala Krishna Reddy: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట విషాదం.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలైన తీగల మనవడు కనిష్క్ రెడ్డి
Traffic Restrictions: హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు, సికింద్రాబాద్ వైపు వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గాలివే!
Advertisement
Advertisement
Advertisement