Chandrababu Bail: బాబు మధ్యంతర బెయిల్ పై నేడు హైకోర్టు తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ.. చంద్రబాబుపై సీఐడీ మరో కేసు.. ఆరోపణ ఏంటంటే?
చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. తమ నిర్ణయాన్ని మంగళవారం వెల్లడిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు.
Vijayawada, Oct 31: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ (TDP) అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. తమ నిర్ణయాన్ని మంగళవారం వెల్లడిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు. చంద్రబాబు తరఫున న్యాయవాది శ్రీనివాస్ తోపాటు.. మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్ గా హైకోర్టులో వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టుకు హాజరయ్యారు.
చంద్రబాబుపై సీఐడీ మరో కేసు
చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతి ఇచ్చారన్న ఆరోపణలపై పీసీ యాక్ట్ కింద ఈ కేసు నమోదైంది. ఏసీబీ కోర్టుకు ఎఫ్‌ఐఆర్ కాపీ అందింది.
Advertisement
సంబంధిత వార్తలు
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Advertisement
Advertisement
Advertisement