Chittoor Shocker: తండ్రిని చావబాదుతున్నానంటూ ప్రియురాలికి వీడియో కాల్, చిత్తూరులో దారుణ ఘటన, వివాహేతర సంబంధం వద్దన్నందుకు దాడి చేసిన కసాయి కొడుకు

ఏపీలో చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన (Chittoor Shocker) చోటు చేసుకుంది. కొడుకు దారి తప్పాడాని పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు తండ్రిని చావబాదాడు ఓ కసాయి కొడుకు. తండ్రిపై కర్రతో దాడిచేస్తూ (son attacked father) ఆ దృశ్యాలను ప్రియురాలికి వీడియో కాల్‌లో చూపిస్తూ వికృతానందం పొందాడు.

Representational Image | (Photo Credits: IANS)

Chittoor, Feb 27: ఏపీలో చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన (Chittoor Shocker) చోటు చేసుకుంది. కొడుకు దారి తప్పాడాని పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు తండ్రిని చావబాదాడు ఓ కసాయి కొడుకు. తండ్రిపై కర్రతో దాడిచేస్తూ (son attacked father) ఆ దృశ్యాలను ప్రియురాలికి వీడియో కాల్‌లో చూపిస్తూ వికృతానందం పొందాడు.

చిత్తూరు జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..స్థానికంగా నివసిస్తున్న ఢిల్లీబాబు హోంగార్డుగా పనిచేస్తున్నాడు.అతడి కుమారుడు భరత్‌(21) మూటలు మోసే కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అతను ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీన్ని గుర్తించిన తండ్రి అతడిని తీవ్రంగా మందలించాడు. వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో చిత్తూరు రెండో పట్టణ పోలీసులు భరత్‌ను స్టేషన్‌కు పిలిపించి మందలించి పంపారు.

కుమార్తె అత్తింటికి వెళ్ళట్లేదని కన్నతండ్రి ఘాతుకం.. బిడ్డను హత్య చేసి తల, మొండెం వేర్వేరు.. నంద్యాలలో ‘పరువు’ హత్య

తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రిపై కక్షపెంచుకున్న భరత్ నిన్న సాయంత్రం ప్రియురాలికి వీడియో కాల్ చేసి (showing it to his girlfriend in a video call) తన తండ్రిపై దాడి చేయబోతున్నానని, దానిని చూడాలని చెబుతూ.. కర్రతో తండ్రి తలపై బలంగా బాదాడు. దీంతో తలపగలి తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Cyber Fraud in Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్ గుట్టు రట్టు, అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని లక్షలాది డాలర్లు హాంఫట్,సైబర్ సెక్యూరిటీ బ్యూరో దాడిలో షాకింగ్ విషయాలు వెలుగులోకి..

Kerala Shocker: కేరళలో దారుణం, అక్రమసంబంధం అనుమానంతో భార్యను కాల్చి చంపిన భర్త, అనంతరం తను కూడా కాల్చుకుని సూసైడ్

Techie Dies by Suicide: వీడియో ఇదిగో, భార్య వేధింపులు తట్టుకోలేక మరో సాప్ట్‌వేర్ ఆత్మహత్య, పెళ్లయిన ఏడాదికే సూసైడ్, దయచేసి మగవాళ్ల గురించి ఎవరైనా మాట్లాడాలని సెల్ఫీ వీడియో

Rahul Gandhi On SLBC Tunnel Incident: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్, ప్రమాద ఘటనపై ఆరా, ఎస్‌ఎల్‌బీసీ డ్రోన్ విజువల్స్ ఇవే

Advertisement
Advertisement
Share Now
Advertisement