Trains Alert: నేటి నుంచి ఐదు రోజులపాటు ఏపీలో పలు రైళ్ల రద్దు.. కారణం ఏమిటి? రద్దైన సర్వీసులు ఏంటి?

నిర్వహణ పనులు జరుగుతుండడంతో ఏపీలో తాత్కాలికంగా పలు రైళ్లు రద్దు.. రద్దయిన రైళ్లలో విజయవాడ, కాకినాడ, విశాఖపట్టణం నుంచి నడిచే రైళ్లు.. గుంటూరు-మాచర్ల మధ్య నడిచే రైలు గుంటూరు-నడికుడి మధ్య రద్దు

Train (Representational Image. Source-Twitter)

Vijayawada, September 16: నేటి నుంచి ఈ నెల 20 వరకు ఏపీలోని విజయవాడ (Vijayawada) మీదుగా నడిచే పలు రైళ్లు రద్దయ్యాయి (Cancelled). నిర్వహణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. కాకినాడ పోర్ట్-విశాఖపట్టణం (17267/17268), కాకినాడ-విజయవాడ (17257/17258), విజయవాడ-గుంటూరు (07783), గుంటూరు-తెనాలి (07887), విజయవాడ-గుంటూరు(07628), గుంటూరు-రేపల్లె (07786), రేపల్లె-తెనాలి (07873), తెనాలి-గుంటూరు (07282), గుంటూరు-విజయవాడ (07864), విజయవాడ-గుంటూరు (07464), గుంటూరు-విజయవాడ (07465), తెనాలి-రేపల్లె (07888), రేపల్లె-మార్కాపురం (07889), మార్కాపురం-తెనాలి (07890), తెనాలి-విజయవాడ(07630) రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.

వైరల్ వీడియో, అధిక ఛార్జీ వసూలు చేసినందుకు కండక్టర్‌ను చితకబాదిన ప్రయాణికుడు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్లిప్

గుంటూరు-మాచర్ల (07779/07780) మధ్య నడిచే రైళ్లను గుంటూరు-నడికుడి మధ్య రద్దు చేశారు. అలాగే, విజయవాడ-మాచర్ల (07781/07780) రైళ్లను విజయవాడ-నడికుడి మధ్య రద్దు చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు

IFS Officer Dies by Suicide: డిప్రెషన్‌లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన

Special Trains For Holi: హోలీ పండుగ కోసం స్పెషల్ ట్రైన్స్‌, దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న ట్రైన్లు ఎక్కడెక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయో చూడండి

Rules Change In Railways: వెయిటింగ్‌ లిస్ట్‌ ప్రయాణికులకు జనరల్‌ బోగీల్లోనే ప్రయాణించాలి.. ఏసీ, స్లీపర్‌ బోగీల్లో ప్రయాణిస్తే జరిమానా.. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన రైల్వే కొత్త నిబంధనలు

Advertisement
Advertisement
Share Now
Advertisement