Vijayawada Fire Accident: విజయవాడంలో భారీ అగ్ని ప్రమాదం, గోడౌన్ లో చెలరేగిన మంటలు, ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది
ఓ గోడౌన్ లో మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. మొదటి అంతస్తు వరకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. అయితే గోడౌన్ లోపల ఎవరైనా చిక్కుకుపోయారా? అన్న విషయం తెలియాల్సి ఉంది.
Vijayawada, April 18: విజయవాడలోని బందరు రోడ్డులో అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. ఓ గోడౌన్ లో మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. మొదటి అంతస్తు వరకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. అయితే గోడౌన్ లోపల ఎవరైనా చిక్కుకుపోయారా? అన్న విషయం తెలియాల్సి ఉంది.
ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement