AP Inter Exams: ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల, మార్చి 1 నుంచి ఎప్పటి వరకు అంటే?
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలను( First examinations) నిర్వహిస్తున్నట్లు ఏపీ ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు వెల్లడించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమై 20వ తేదీ వరకు కొనసాగుతాయని వివరించారు
Vijayawada, FEB 03: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలను( First examinations) నిర్వహిస్తున్నట్లు ఏపీ ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు వెల్లడించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమై 20వ తేదీ వరకు కొనసాగుతాయని వివరించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.
ఇంటర్మీడియట్ వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు సైతం అదే తేదీల్లో కొనసాగుతాయని, వారి టైంటేబుల్ http:// bie.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Advertisement
Advertisement
Advertisement