Exit Polls 2024: కడపలో షర్మిల గెలుస్తారా? ఓడిపోతున్నారా? ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయో తెలుసా
దేశంలో ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్ ( Exit Polls) పలు పార్టీలకు షాక్‌ను ఇస్తున్నాయి. వివిధ స్వచ్ఛంద సంస్థలు, సర్వేలు నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో మిశ్రమ ఫలితాలు ఇవ్వగా కాంగ్రెస్ పార్టీకి మాత్రం బిగ్ షాక్‌ను ప్రకటించాయి.
Vijayawada, June 01: దేశంలో ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్ ( Exit Polls) పలు పార్టీలకు షాక్‌ను ఇస్తున్నాయి. వివిధ స్వచ్ఛంద సంస్థలు, సర్వేలు నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో మిశ్రమ ఫలితాలు ఇవ్వగా కాంగ్రెస్ పార్టీకి మాత్రం బిగ్ షాక్‌ను ప్రకటించాయి. ఏపీలో వైసీపీ(YCP), కూటమి తరుఫున టీడీపీ(TDP), బీజేపీ, జనసేన(Janasena) పోటీ చేయగా కాంగ్రెస్(Congress) పార్టీ వామపక్ష పార్టీతో కలిసి పోటీ చేసింది. దేశంలో ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్ ( Exit Polls) పలు పార్టీలకు షాక్‌ను ఇస్తున్నాయి.
వివిధ స్వచ్ఛంద సంస్థలు, సర్వేలు నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో మిశ్రమ ఫలితాలు ఇవ్వగా కాంగ్రెస్ పార్టీకి మాత్రం బిగ్ షాక్‌ను ప్రకటించాయి. ఏపీలో వైసీపీ(YCP), కూటమి తరుఫున టీడీపీ(TDP), బీజేపీ, జనసేన(Janasena) పోటీ చేయగా కాంగ్రెస్(Congress) పార్టీ వామపక్ష పార్టీతో కలిసి పోటీ చేసింది.