KCR Tour: మరోసారి రైతుల వద్దకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఏప్రిల్ 5న ఉమ్మడి కరీంనగర్ లో పర్యటన
క్రమంలోనే ఏప్రిల్ 5వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనకు కేసీఆర్ సిద్ధమయ్యారు. కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటించి, ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. అక్కడి రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకోనున్నారు.
Hyderabad, March 31: రైతాంగానికి బాసటగా నిలిచేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (KCR) స్వయంగా రంగంలోకి దిగారు. సాగునీరు అందక పంటలు ఎండిపోయి, అకాల వర్షాలతో దెబ్బతిని అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యం నూరిపోసేందుకు ఆదివారం నాడు జనగాం, నల్లగొండ, సూర్యాపేటలో పర్యటించారు (KCR Tour). అక్కడి పంట పొలాలను పరిశీలించి, రైతులతో మాట్లాడి వాళ్ల సమస్యలను తెలుసుకున్నారు.
ఈ క్రమంలోనే ఏప్రిల్ 5వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనకు కేసీఆర్ సిద్ధమయ్యారు. కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటించి, ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. అక్కడి రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకోనున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement