Student Dies With Heart Attack: వీడియో ఇదిగో.. గుండెపోటుతో కాలేజీలో కుప్పకూలిన విద్యార్థి, మేడ్చల్ సీఎంఆర్ కాలేజీలో విషాదకర ఘటన

మేడ్చల్ సీఎంఆర్ కాలేజీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు గుండెపోటుకు బలయ్యాడు.ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విశాల్‌ అనే విద్యార్థి గుండెపోటుతో కాలేజీ ఆవరణలోనే కుప్పకూలాడు. కారిడార్‌లో నడుస్తూ ఛాతీలో నొప్పితో సడన్‌గా కిందపడిపోయాడు.

Student Dies With Heart Attack (Photo-Video Grab)

మేడ్చల్ సీఎంఆర్ కాలేజీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు గుండెపోటుకు బలయ్యాడు.ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విశాల్‌ అనే విద్యార్థి గుండెపోటుతో కాలేజీ ఆవరణలోనే కుప్పకూలాడు. కారిడార్‌లో నడుస్తూ ఛాతీలో నొప్పితో సడన్‌గా కిందపడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే కుప్పకూలిన యువకుడు, తెలంగాణలోని లాలాపేట స్టేడియంలో విషాదకర ఘటన

రాజస్థాన్‌కి చెందిన సచిన్ అనే విద్యార్థి సీఎంఆర్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో విద్యార్థి సచిన్.. కారిడాల్లో నడుస్తూ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అది గమనించిన కాలేజీ సిబ్బంది వెంటనే సచిన్‌‌ను స్థానిక హాస్పిటల్‌కి తరలించారు. కానీ కాలేజీలోనే అతను మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. మేనకోడలి పెళ్లిలో డ్యాన్స్ వేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన మామ, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగా తిరిగిరాని లోకాలకు, రాజస్థాన్‌లో విషాద ఘటన

Here's Video

దీంతో కాలేజీ యజమాన్యం పోలీసులకు సచిన్ తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సచిన్ తల్లిదండ్రులకు సచిన్ మృతదేహాన్ని అప్పగించారు. విగతజీవిగా మారిన సచిన్‌ను చూసి.. తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement