MLA Raja Singh At New Secretariat: ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఘోర అవమానం, సెక్రెటేరియట్ లోకి వెళ్తుంటే అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది, మంత్రి తలసాని ఆహ్వానిస్తే వచ్చాను అంటున్న రాజాసింగ్..

గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను కొత్త సచివాలయం గేటు వద్ద భద్రతాధికారులు అడ్డుకున్నారు. పశుసంవర్ధక, డెయిరీ అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనకు ఫోన్ చేసి అవమానించారని రాజా సింగ్ మండిపడ్డారు.

BJP MLA Raja Singh (Photo Credits: Facebook/ Raja Singh)

గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను కొత్త సచివాలయం గేటు వద్ద భద్రతాధికారులు అడ్డుకున్నారు. పశుసంవర్ధక, డెయిరీ అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనకు ఫోన్ చేసి అవమానించారని రాజా సింగ్ మండిపడ్డారు. నగర ఎమ్మెల్యేలతో సమావేశమైన తలసాని పిలిస్తేనే సచివాలయానికి వచ్చానన్నారు. కేవలం ఎమ్మెల్యేలను సచివాలయంలోకి రానివ్వకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని రాజాసింగ్ ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన సచివాలయంలోకి ప్రజాప్రతినిధులను అనుమతించకపోవడం సిగ్గుచేటన్నారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement