Jobs in Singareni: సింగరేణిలో కొలువుల జాతర, 177 పోస్టులకు నోటిఫికేషన్ జారీ, ఈ జిల్లాల వారికి బంపర్ ఆఫర్, పోస్టుల్లో 95 శాతం వాళ్లకే, దరఖాస్తు చేసుకునే పద్దతి ఇదే!

సింగరేణి (Singareni) యాజమాన్యం నిరుద్యోగుల గుడ్ న్యూస్ చెప్పింది. 177 ఎక్స్‌‌టర్నల్‌ క్లర్కు (Externel clerks) పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. సింగరేణిలోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ (Sridhar) ఆదేశించారు. నోటిఫికేషన్‌ కు సంబంధించిన పూర్తి వివరాలను www.scclmines.com లోని Careers లో అధికారులు అందుబాటులో ఉంచనున్నారు.

Jobs. (Representational Image | File)

Hyderabad, June 16: సింగరేణి (Singareni) యాజమాన్యం నిరుద్యోగుల గుడ్ న్యూస్ చెప్పింది. 177 ఎక్స్‌‌టర్నల్‌ క్లర్కు (Externel clerks) పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. సింగరేణిలోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ (Sridhar) ఆదేశించారు. నోటిఫికేషన్‌ కు సంబంధించిన పూర్తి వివరాలను www.scclmines.com లోని Careers లో అధికారులు అందుబాటులో ఉంచనున్నారు. ఈ జాబ్స్ కు (Jobs)అప్లయ్ చేసుకోవాలంటే కనీస బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు కంప్యూటర్స్‌/ ఐ.టి. ఒక సబెక్టుగా ఉన్నవారు అర్హులు. ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ (Degree)కలిగి ఉండి కంప్యూటర్స్‌లో డిగ్రీ లేదా డిప్లొమా లేదా ఆరు నెలల సర్టిఫికేట్‌ కోర్సు ఉండాలి. ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకొనే వారి గరిష్ట వయసు 30 సంవత్సరాలుగా నిర్ణయించారు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికి ఐదు సంవత్సరాల మినహాయింపు ఉంటుంది.

AP Govt Jobs: ఏపీ నిరుద్యోగులకు CM Jagan గుడ్‌న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జగన్ గ్రీన్ సిగ్నల్, పండగ చేసుకుంటున్న నిరుద్యోగులు, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి మార్గం సుగమం..  

రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం.. ఈ ఉద్యోగాల్లో 95శాతం లోకల్‌ అభ్యర్థులతో (ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్‌, అదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాలకు చెందిన) భర్తీ చేయనున్నారు. మిగిలిన 5శాతం పోస్టులు అన్‌ రిజర్వుడు కోటాకింద ఓపెన్‌ టు ఆల్‌ లో భర్తీ చేస్తారు.

Telangana Govt Jobs 2022: నిరుద్యోగులకు మరో శుభవార్త, 1,433 పోస్టులకు తెలంగాణ ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌, త్వరలో ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల 

ఉద్యోగాలకు రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేయనున్నారు. ఉధ్యోగాల కోసం దరఖాస్తులను ఈ నెల 20వ తేదీ నుండి ఆన్‌లైన్‌ లో స్వీకరిస్తారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జులై 10గా నిర్ణయించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement