Ayodhya Ram Mandir: రామ‌మందిర ప్రాణ‌ప్ర‌తిష్ట‌కు రారండి! బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు ఆహ్వానం పంపిన రామ‌తీర్ధ‌క్షేత్ర ట్ర‌స్టు, ఆహ్వానంపై కేసీఆర్ ఏమ‌న్నారంటే?

ఈనెల 22వ తేదీన అయోధ్యలో జరిగే రామమందిరం ప్రారంభోత్సవానికి (Ayodhya Ram Mandir Event) రావాల్సిందిగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు (BRS Chief KCR) శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ (Shri Ram Janmabhoomi Teerth Kshetra) తరఫున ఆహ్వానం పంపించారు.

First Images of Ram Lalla Idol Unveiled

Hyderabad, JAN 19: ఈనెల 22వ తేదీన అయోధ్యలో జరిగే రామమందిరం ప్రారంభోత్సవానికి (Ayodhya Ram Mandir Event) రావాల్సిందిగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు (BRS Chief KCR) శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ (Shri Ram Janmabhoomi Teerth Kshetra) తరఫున ఆహ్వానం పంపించారు. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయపార్టీలకు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు సహా ప్రముఖులందరిని ట్రస్ట్‌ ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే.

Ram Mandir Consecration: అయోధ్యలో శ్రీ రాముడి దివ్య రూపం ఇదిగో, ప్రాణప్రతిష్టకు కంటే ముందే భక్తులకు దర్శనమచ్చిన బాలరాముడు 

దీంట్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌కు కూడా ఆహ్వానపత్రం పంపించారు. అయితే, ఆయనకు ఇటీవలే తుంటి ఎముక ఆపరేషన్‌ జరిగినందున కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్‌ వేసిన విజయశాంతి, హిట్‌ మూవీ వైజయంతి రోల్‌లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!

Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!

Advertisement
Advertisement
Share Now
Advertisement