Ponguleti Srinivas Reddy: మరోసారి మంత్రి పొంగులేటి సంచలన కామెంట్స్, తప్పు చేసిన వారికి ఆటంబాంబు పేలబోతోందని కామెంట్,ప్రజాక్షేత్రంలోకి శిక్ష తప్పదని హెచ్చరిక

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్ చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి ,వర్ధన్నపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు పొంగులేటి. అనంతరం మాట్లాడిన ఆయన నాటు బాంబు కాదు లక్ష్మి బాబు కాదు తప్పు చేసిన వారికి అటుంబంలాగా పనిచేస్తుందని తెలిపారు. చట్టం తన పనిని తాను చేసుకుంటూ పోతుందని తప్పు చేసిన వారికి ప్రజాక్షేత్రంలో శిక్ష పడుతుందని తెలిపారు.

Telangana Minister Ponguleti Srinivas Reddy again sensational comments(X)

Hyd, Nov 8:  తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్ చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి ,వర్ధన్నపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు పొంగులేటి. అనంతరం మాట్లాడిన ఆయన నాటు బాంబు కాదు లక్ష్మి బాబు కాదు తప్పు చేసిన వారికి అటుంబంలాగా పనిచేస్తుందని తెలిపారు. చట్టం తన పనిని తాను చేసుకుంటూ పోతుందని తప్పు చేసిన వారికి ప్రజాక్షేత్రంలో శిక్ష పడుతుందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాటలన్నీ తూచా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చుతుందన్నారు.

గత పాలకులు 10 సంవత్సరాలలో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 13వేల కోట్ల రుణమాఫీ చేశామని ఇంకా మిగిలిన 18 వేల కోట్ల రుణమాఫీని డిసెంబర్ నెలలోగా పూర్తి చేస్తామన్నారు.   తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం నేడు.. ఈ సందర్భంగా ఆవగింజలతో రేవంత్ చిత్రాన్ని ఆవిష్కరించిన చిత్రకారుడు రాము (వీడియో)

Here's Video:

రుణమాఫీ చేసి చూపిస్తే ఏ టైర్ కింద తలపెడతారో చెప్పాలని ప్రతిపక్షాలకు సవాలను విసిరారు. గత ప్రభుత్వం పింక్ షర్ట్ నాయకులకు ఇండ్లను పథకాలను కట్టబెట్టిందని ఆరోపించారు. బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ వెన్నంటు ఉంటుందని , ఏ పార్టీ అనేది కాకుండా పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement