TPCC Chief Revanth Reddy Arrest: తెలంగాణ PCC చీఫ్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు, కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు...
తెలంగాణ PCC చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
హైదరాబాద్, డిసెంబర్ 27: తెలంగాణ PCC చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.ఇంటి నుంచి కార్యకర్తలు,నేతలతో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చారు. అప్పటికే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా మోహరించిన పోలీసులు... వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కేసీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో పోలీసుల తీరుపై మండి పడ్డారు రేవంత్ రెడ్డి. అనంతరం ఆయనను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.
భారీ పోలీసుల బందోబస్తుతో రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జూబ్లీ హిల్స్ లో ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేశారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
Advertisement
Advertisement
Advertisement