TS Ministers Portfolios Announced: భట్టికి ఆర్ధికం, ఉత్తమ్ కు నీటి పారుదల, శ్రీధర్‌బాబుకు ఐటీ, సీతక్కకు పంచాయతీ రాజ్.. తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపు.. పూర్తి జాబితా ఇదిగో!
తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రిత్వ శాఖలను కేటాయించారు. దీనికోసం నిన్న ఢిల్లీ వెళ్లిన ఆయన.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సుదీర్ఘ చర్చలు జరిపారు.
Hyderabad, Dec 9: తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మంత్రిత్వ శాఖలను కేటాయించారు. దీనికోసం నిన్న ఢిల్లీ (Delhi) వెళ్లిన ఆయన.. ఏఐసీసీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం మంత్రుల శాఖలపై శనివారం ప్రకటన చేశారు.
మంత్రుల శాఖల వివరాలివే..
- భట్టి విక్రమార్క - ఆర్థిక, ఇంధన శాఖ
- తుమ్మల నాగేశ్వరరావు - వ్యవసాయం, చేనేత
- జూపల్లి కృష్ణారావు - ఎక్సైజ్, పర్యాటకం
- ఉత్తమ్ కుమార్ రెడ్డి - నీటి పారుదల, పౌరసరఫరాలు
- దామోదర రాజనర్సింహ - వైద్య, ఆరోగ్య శాఖ
- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి - ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ
- దుద్దిళ్ల శ్రీధర్‌బాబు - ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహరాలు
- పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి - రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ
- పొన్నం ప్రభాకర్ - రవాణా, బీసీ సంక్షేమం
- సీతక్క - పంచాయతీ రాజ్, మహిళ, శిశు సంక్షేమం
- కొండాసురేఖ - అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ
Advertisement
సంబంధిత వార్తలు
TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు
CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు
Advertisement
Advertisement
Advertisement