Dangerous Virus in Xiaomi, Redmi, Poco Devices: ఈ చైనా బ్రాండ్ ఫోన్లు వాడుతున్నారా? అయితే మీ ఫోన్ రిస్క్ లో ఉన్నట్లే, రెడ్ మీ, షావోమీ, పోకో ఫోన్లలో అత్యంత డెంజరస్ వైరస్ గుర్తించిన నిపుణులు
ఈ వైరస్ (Dangerous Virus) వల్ల వినియోగదారుల వ్యక్తిగత డాటా హ్యాకర్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ఫోన్‌లలో ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 30 మధ్య దాదాపు 20 భద్రతాపరమైన లోపాలు, సమస్యలను సైబర్ సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు. ఈ వివరాలను ఓవర్‌సెక్యూర్డ్ అనే బ్లాగ్‌లో ప్రచురించారు.
Mumbai, May 08: షావోమీ ఫోన్‌లతో పాటు ఈ కంపెనీకి చెందిన రెడ్‌మీ (Redmi), పోకో స్మార్ట్‌ఫోన్‌లలో (Poco) ప్రమాదకర వైరస్‌ను సైబర్ సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు. ఈ వైరస్ (Dangerous Virus) వల్ల వినియోగదారుల వ్యక్తిగత డాటా హ్యాకర్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ఫోన్‌లలో ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 30 మధ్య దాదాపు 20 భద్రతాపరమైన లోపాలు, సమస్యలను సైబర్ సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు. ఈ వివరాలను ఓవర్‌సెక్యూర్డ్ అనే బ్లాగ్‌లో ప్రచురించారు.
ఎంఐయూఐ, హైపర్‌ఓఎస్ (Hyper OS) వినియోగించే ఫోన్‌లలో ఈ సమస్యలు ఉన్నట్టు పేర్కొన్నారు. షావోమీ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ యాప్(AOSP)లలో లోపాలు ఉన్నాయని, వీటిని వెంటనే సరిచేయాలని తెలిపారు. ఈ భద్రతాపరమైన లోపాల గురించి చైనాకు చెందిన షావోమీ (Xiaomi) సంస్థ ఇప్పటివరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement