Earthquake in Turkey: టర్కీలో గంటల వ్యవధిలో రెండో భూకంపం, రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో వణికించిన భూకంపం, మొదటి భూకంపానికి 1300కు పైగా మృతి
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రెండు దేశాలలో సంభవించిన భారీ భూకంపం తరువాత టర్కీ, సిరియాలో 1,500 మందికి పైగా మరణించారు మరియు వందలాది మంది గాయపడ్డారు.
ఈరోజు తెల్లవారుజామున టర్కీలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రెండు దేశాలలో సంభవించిన భారీ భూకంపం తరువాత టర్కీ, సిరియాలో 1,500 మందికి పైగా మరణించారు మరియు వందలాది మంది గాయపడ్డారు.
Here's ANI Tweet