Teacher Sex With Student: అమెరికాలో దారుణం, 14 ఏళ్ల విద్యార్థికి గంజాయి తాగించి టీచర్ సెక్స్, గదికి తీసుకు వెళ్లి 20 సార్లకు పైగా శ‌ృంగారం, నిందితురాలు అరెస్ట్

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ టీచర్ కామంతో రగిలిపోయి విద్యార్థితో పలుమార్లు సెక్స్ లో పాల్గొంది. విద్యార్థిగా ఉన్న సమయంలో ఓ టీచర్‌ ( (School Teacher) ) తనతో శృంగారంలో పాల్గొందని ఓ యువకుడు ఆరోపణలు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Representative Image (Photo Credit- PTI)

Teacher Sex With 14-Year-Old Student: అమెరికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ టీచర్ కామంతో రగిలిపోయి విద్యార్థితో పలుమార్లు సెక్స్ లో పాల్గొంది. విద్యార్థిగా ఉన్న సమయంలో ఓ టీచర్‌ ( (School Teacher) ) తనతో శృంగారంలో పాల్గొందని ఓ యువకుడు ఆరోపణలు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన స్థానిక పోలీసులు సదరు ఉపాధ్యాయురాలిని అరెస్ట్‌ (Arrested) చేశారు.

అమెరికాలోని మాంట్‌గోమెరి (Montgomery) విలేజ్‌ మిడిల్‌ స్కూల్‌లో ఎనిమిదేళ్ల క్రితం మెలిసా మేరి కర్టిస్‌ టీచర్‌గా పనిచేసింది. ఆ సమయంలో అదే పాఠశాలలో చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థితో బలవంతంగా శృంగారం (Sex With 14 Year Old Student) పాల్గొంది. విద్యార్థికి మద్యం, గంజాయి తాగించి మత్తులోకి దించి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. అప్పుడు ఆమె వయసు 22 ఏళ్లు. కాగా, తాను విద్యార్థిగా ఉన్న సమయంలో టీచర్‌ తనతో శృంగారంలో పాల్గొందని గత నెలలో బాధిత విద్యార్థి ఆరోపించాడు. దీంతో ఈ విషయం కాస్తా స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

చైన్నైలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు, భార్యలను రాత్రంతా ఇచ్చి పుచ్చుకుంటూ భర్తలు ఎంజాయ్, ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న చెన్నై పోలీసులు

ఘటనపై స్పందించిన మాంట్‌గోమెరి (Montgomery County Department of Police) పోలీసులు వెంటనే విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. సదరు టీచర్‌ సుమారు 20 సార్లకు పైగా ఆ విద్యార్థిపై శృంగారంలో పాల్గొన్నట్లు తమ విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. అక్టోబర్‌ 31వ తేదీన ఆమెకు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు బుక్‌ చేసినట్లు వెల్లడించారు.