Ukraine Russia War: రష్యాతో చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అంగీకారం, ఉక్రెయిన్ - రష్యా వార్ కు ఒక ముగింపు వచ్చే అవకాశం, బెలారస్‌లో చర్చలు..
రష్యాతో చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అంగీకరించారు. బెలారస్ లో జరిగే చర్చలకు తాము వస్తామని ప్రకటించడంతో చర్చలు ప్రారంభమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఉక్రెయిన్ - రష్యా వార్ కు ఒక ముగింపు దొరికినట్లే కనపడుతుంది. గత నాలుగురోజులుగా జరుగుతున్న యుద్ధానికి స్వస్తి పలికేందుకు రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. రష్యాతో చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అంగీకరించారు. బెలారస్ లో జరిగే చర్చలకు తాము వస్తామని ప్రకటించడంతో చర్చలు ప్రారంభమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఇప్పటి వరకూ రష్యా చర్చలకు పిలిచినా ఉక్రెయిన్ ససేమిరా అనింది. ఆయుధాలు వీడి చర్చలకు రావాలన్న రష్యా ప్రతిపాదనను ఉక్రెయిన్ పలుమార్లు తోసిపుచ్చింది. రష్యా పెట్టిన కొన్ని షరతులకు కూడా ఉక్రెయిన్ అంగీకరించింది. చర్చల కోసం ఇప్పటికే ఉక్రెయిన్ అధికారుల బృందం బెలారస్ బయలుదేరి వెళ్లింది. చర్చలు ప్రారంభమై యుద్ధం ముగిసినట్లయితే కేవలం ఉక్రెయిన్ ప్రజలే కాదు. ప్రపంచ దేశాలు కూడా ఊపిరి పీల్చుకుంటాయి.
Advertisement
సంబంధిత వార్తలు
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Rohit Sharma Clarity On Retirement: ‘వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తప్పుకోవట్లేదు’.. రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Advertisement
Advertisement
Advertisement