Poonam Kaur on Director Trivikram: జీవితాలను నాశనం చేసే వ్యక్తి త్రివిక్రమ్, నటి పూనం కౌర్ సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై సినీ నటి పూనం కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'జల్సా' సినిమాలో రేప్ కామెంట్స్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో నటి స్పందిస్తూ... త్రివిక్రమ్ నుంచి ఇంతకు మించి మంచి కంటెంట్ ను ఆశించలేమన్నారు.

Actress Poonam Kaur and Director Trivikram Srinivas (Photo-Facebook)

ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై సినీ నటి పూనం కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'జల్సా' సినిమాలో రేప్ కామెంట్స్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో నటి స్పందిస్తూ... త్రివిక్రమ్ నుంచి ఇంతకు మించి మంచి కంటెంట్ ను ఆశించలేమన్నారు. ఈ వ్యాఖ్యలపై ఓ నెటిజన్ స్పందిస్తూ... త్రివిక్రమ్ మీద మీకున్న ద్వేషాన్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నారని విమర్శించాడు.  తండ్రీ కూతుళ్ల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు, బెంగుళూరులో యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంతు అరెస్ట్‌

అయితే ఈ వ్యాఖ్యలకు పూనం కౌర్ కౌంటర్ ఇచ్చారు. త్రివిక్రమ్ ఎలాంటివాడో, ఎలాంటి చెడు స్వభావం ఉన్నవాడో తనకు తెలుసని అన్నారు. ఆయనతో నీకున్న అనుభవం మంచిది అయిండొచ్చని... కానీ, తనకు ఉన్న అనుభవం మాత్రం సరైంది కాదని చెప్పారు. జీవితాలను నాశనం చేసే స్వభావం ఉన్నవాడు త్రివిక్రమ్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకసారి త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లి తనకు ఆయన ఏం చేశాడో, వేరే వాళ్ల చేత ఏం చేయించాడో ఆయన్నే అడగండని చెప్పారు. పూనం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  య్యూటూబ‌ర్ల‌కు మంచు విష్ణు మాస్ వార్నింగ్, 48 గంట‌ల్లోగా ఆ వీడియోలు డిలీట్ చేయ‌క‌పోతే క‌ఠిన చర్య‌లుంటాయ‌ని హెచ్చ‌రిక‌

ప్రణీత హనుమంతు అనే ఒక యూట్యూబర్ ని అరెస్ట్ చేయించినందుకు సాయిధరమ్ తేజ్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. కొందరు సాయి ధరంతేజ్ ని రియల్ హీరో అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తుండగా మరికొందరు నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఒక నెటిజన్ చేసిన నెగిటివ్ కామెంట్ కి నటి పూనమ్ కౌర్( Poonam Kaur ) రిప్లై ఇస్తూ కౌంటర్ వేసింది.ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) పై సెటైర్లు కూడా వేసింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement