Allu Arjun: తన డ్రైవర్ ఇల్లు కట్టుకుంటుంటే రూ.15 లక్షలు అందించిన అల్లు అర్జున్.. బన్నీ వద్ద పదేళ్లుగా డ్రైవర్ గా పనిచేస్తున్న మహిపాల్.. బోరబండలో ఇల్లు కట్టుకుంటున్న మహిపాల్.. స్వయంగా ఆర్థిక సాయం అందించిన బన్నీ
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దాతృత్వంలోనూ ముందుంటారు. ఎవరైనా సాయం కోరితే కాదనలేరు. ఇక తన వద్ద పనిచేసే సిబ్బందికి ఆయన అన్నివిధాలా అండదండలు అందిస్తారు. ఆ విషయం మరోసారి నిరూపితమైంది.
Hyderabad, Nov 12: టాలీవుడ్ (Tollywood) ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) దాతృత్వంలోనూ ముందుంటారు. ఎవరైనా సాయం (Help) కోరితే కాదనలేరు. ఇక తన వద్ద పనిచేసే సిబ్బందికి (Workers) ఆయన అన్నివిధాలా అండదండలు అందిస్తారు. ఆ విషయం మరోసారి నిరూపితమైంది. అల్లు అర్జున్ వద్ద బోరబండ వాసి మహిపాల్ గత పదేళ్లుగా డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మహిపాల్ స్వస్థలం వరంగల్. నమ్మకంగా ఉండడంతో అల్లు అర్జున్ అతడ్ని తన వ్యక్తిగత డ్రైవర్ గా కొనసాగిస్తున్నారు.
కాగా, మహిపాల్ బోరబండలో సొంత ఇల్లు కట్టుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ తన డ్రైవర్ కు రూ.15 లక్షలు అందించారు. మహిపాల్ కుటుంబ సభ్యులను కలిసి ఈ మేరకు ఆర్థికసాయం అందించి వారిని సంతోషంలో ముంచెత్తారు. దీనికి సంబందించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్ వేసిన విజయశాంతి, హిట్ మూవీ వైజయంతి రోల్లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!
Allu Aravind Dances With Sai Pallavi: సాయిపల్లవితో అల్లు అరవింద్ సూపర్ స్టెప్స్.. శ్రీకాకుళంలో 'తండేల్' మూవీ థాంక్యూ మీట్ లో హల్ చల్.. (వీడియో)
Allu Arjun Speech: పుష్ప-2 సక్సెస్‌పై తొలిసారి బహిరంగంగా మాట్లాడిన అల్లు అర్జున్, సంధ్య థియేటర్ ఘటన తర్వాత తొలిసారి మనసువిప్పి మాటలు
Allu Aravind About Tandel Ticket Rates: ‘తండేల్’ సినిమా టికెట్ ధరలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కోరలేదు.. నిర్మాత అల్లు అరవింద్
Advertisement
Advertisement
Advertisement