Annaatthe: అది బాలు చివరి పాట అవుతుందని కలలో కూడా ఊహించలేదు, రజినీకాంత్ ఎమోషనల్ ట్వీట్, అన్నాత్తే సినిమా నుంచి అన్నాత్తే… అన్నాత్తే టైటిల్ సాంగ్ విడుదల చేసిన చిత్ర బృందం

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమా చేస్తున్న సంగతి విధితమే. ఈ సినిమా ను తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తుoడగా… సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార, కుష్బూ, మీనా మరియు యంగ్ హీరో కీర్తి సురేష్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Annaatthe (Photo-Twitter)

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమా చేస్తున్న సంగతి విధితమే. ఈ సినిమా ను తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తుoడగా… సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార, కుష్బూ, మీనా మరియు యంగ్ హీరో కీర్తి సురేష్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా.. వినాయక చవితి సందర్భంగా విడుదలైన… అన్నాత్తే ఫస్ట్ లుక్ అందరినీ అలరించింది.

ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్… పేరుతో… టైటిల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం. అన్నాత్తే… అన్నాత్తే అంటూ (Annaatthe Annaatthe’ Releases From the Film) సాగే ఈ టైటిల్ సాంగ్.. అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ పాటలో.. పంచ కట్టు లో కనిపించి అందరినీ అలరించాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఎప్పటిలాగే తన స్టైల్ మరియు ఫార్మెన్స్ ను కనపరిచాడు రజినీకాంత్. కాగా ఈ సినిమా నవంబర్ 4వ తేదీన అన్ని థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రజినీకాంత్ దివంగత బాలు గురించి ఎమోషనల్ ట్వీట్ (Superstar Rajinikanth Remembers Late SP) చేశారు.

4 ఏళ్ళ నుంచి డ్రగ్స్ మత్తులో ఉన్నా, యూకే, దుబాయ్‌, ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్‌ తీసుకున్నా, ఎన్‌సీబీ అధికారుల విచారణలో ఆర్యన్ ఖాన్

45 సంవత్సరాల పాటు నా గాత్రంగా జీవించిన SBP అన్నాతే సినిమాలో నా కోసం పాడిన పాట చిత్రీకరణ సమయంలో, అతను నాకు పాడే చివరి పాట ఇదే అని నేను కలలో కూడా ఊహించలేదు.

SBP అతని మధురమైన స్వరం ద్వారా ఎప్పటికీ జీవిస్తుందంటూ ట్వీట్ చేశారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement