Tiger Nageswara Rao : రవితేజ కొత్త సినిమాలో అనుపమ్ ఖేర్.. మాస్ మహారాజా తొలి పాన్ ఇండియా సినిమా ఇదే.. సినిమా కోసం 7 కోట్లతో భారీ సెట్..
బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రంలో కీలక పాత్ర అంగీకరించారు. ఆయనకు ఇది 528వ సినిమా. మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్‌లో చేస్తున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.
Hyderabad, August 3: బాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుపమ్ ఖేర్ ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రంలో కీలక పాత్ర అంగీకరించారు. ఆయనకు ఇది 528వ సినిమా. మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్‌లో చేస్తున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. స్టువర్ట్‌పురం దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా 1970 బ్యాక్ డ్రాప్ తో రూపొందుతోన్న ‘టైగర్ నాగేశ్వరరావు’లో రవితేజ సరసన నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
దుల్కర్ కోసం అఖిల్ స్పెషల్ హలీమ్.. ప్రతీ రంజాన్ కు మిస్ అవకుండా..
వంశీ దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానున్నది. రవితేజ కెరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్రమిదే. ఈ సినిమా కోసం రూ. 7 కోట్లతో ప్రత్యేకంగా ఓ సెట్ కూడా వేశారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
SLBC Tunnel Collapse Update: ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్ రెండ్రోజుల్లో పూర్తి చేస్తాం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన, రాజకీయం చేయడానికి హరీశ్‌రావు వచ్చారని మండిపాటు
'Torture' Allegations on Rajamouli: రాజమౌళి కోసం నేను పెళ్ళి కూడా చేసుకోలేదు, దారుణంగా వాడుకుని వదిలేశాడు, జక్కన్నపై స్నేహితుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు సంచలన ఆరోపణల వీడియో ఇదిగో..
KTR Supports Stalin's Stand on Delimitation: డీలిమిటేషన్‌పై తమిళనాడు సీఎం స్టాలిన్‌కు మద్దతు తెలిపిన కేటీఆర్, నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement