Choreographer Kanha Mohanty Arrested in Drugs Party: మాదాపూర్‌ ఓయో రూమ్‌ లో డ్రగ్స్‌ పార్టీ.. కొరియోగ్రాఫర్‌ కన్హా మహంతి అరెస్ట్‌

మాదాపూర్‌ లోని ఓయో రూమ్‌ లో ఓ డ్రగ్స్‌ పార్టీ జరిగింది. ఈ పార్టీలో ప్రముఖ కొరియోగ్రాఫర్‌ కన్హా మహింతి పట్టుబడ్డారు.

Choreographer Kanha Mohanty (Credits: X)

Hyderabad, Dec 2: హైదరాబాద్ లో మరో డ్రగ్స్‌ పార్టీ (Drugs Party) కలకలం రేపింది. మాదాపూర్‌ లోని ఓయో రూమ్‌ లో ఓ డ్రగ్స్‌ పార్టీ జరిగింది. ఈ పార్టీలో ప్రముఖ కొరియోగ్రాఫర్‌ కన్హా మహింతి (Kanha Mohanty) పట్టుబడ్డారు. ఆయనతోపాటు ప్రముఖ ఆర్కిటెక్ట్‌ ప్రియాంక రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రియాంక రెడ్డి ఇచ్చిన పార్టీలో కన్హా మహంతి పాల్గొన్నట్లు సమాచారం. కన్హా మహింతి ప్రముఖ టీవీ షోలలో కొరియోగ్రాఫర్‌ గా పనిచేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్‌ దారుణ హత్య

అలా అనుమానం వస్తుందని..

హైదరాబాద్‌లో కొనుగోలు చేస్తే అనుమానం వస్తుందని కొరియర్స్‌ ద్వారా బెంగళూరు నుంచి డ్రగ్స్‌ తెప్పించి నిందితులు పార్టీ చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది.

ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీశ్‌ ఆత్మహత్య.. సర్వీస్‌ రివాల్వర్‌ తో కాల్చుకుని బలవన్మరణం