Tollywood: ముంబైలో దారుణం, టాలీవుడ్ హీరోయిన్‌పై అత్యాచారానికి పాల్పడ్డ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌, ఏకాంతంగా ఉన్న వీడియోలతో బ్లాక్ మెయిల్, పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

టాలీవుడ్‌నటిపై ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ అత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబైలో కలకలం రేపింది.నటిని ప్రేమ పేరుతో నమ్మించి లైంగికంగా లొంగదీసుకున్నాడని సదరు నటి పోలీసుకు ఫిర్యాదు (Telugu actor held in Mumbai) చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది

Representational image (Photo Credit: File Photo)

టాలీవుడ్‌నటిపై ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ అత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబైలో కలకలం రేపింది.నటిని ప్రేమ పేరుతో నమ్మించి లైంగికంగా లొంగదీసుకున్నాడని సదరు నటి పోలీసుకు ఫిర్యాదు (Telugu actor held in Mumbai) చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్‌కు చెందిన ఓ నటికి ముంబైలోని కూఫీ పరేడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదిత్య కపూర్‌ అనే ఫిట్‌నెస్‌ ట్రైనర్‌తో పరిచయం ఏర్పడింది.

కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య సంబంధం బలపడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆమెను ట్రైనర్ (Fitness trainer accused of rape) లైంగికంగా లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా అదిగో..ఇదిగో అంటూ మాట దాటవేస్తూ వచ్చాడు.ఈ విషయంపై ఇటీవల ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. ఆదిత్య కపూర్‌ ఆమెపై దాడి చేశాడు.

గదిలో ప్రియుడితో అక్క రాసలీలలు, అది తమ్ముడు చూశాడని దారుణంగా ప్రియుడితో కలిసి అతన్ని చంపేసింది, నిందితులిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు

అసభ్యపదజాలంతో తిడుతూ విచక్షణరహితంగా కొట్టాడు. ఇంకోసారి పెళ్లి ప్రస్తావన తెస్తే చంపేస్తానని బెదిరించాడు. దీంతో సదరు నటి పోలీసులను ఆశ్రయించారు. తనతో ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి వాటితో తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..ఆదిత్య కపూర్‌ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Where is Mohammed Shami ? మొహమ్మద్ షమీని ఏం చేశారు, ఆందోళనకర ప్రశ్నలు లేవనెత్తిన టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి, మద్దతుగా నిలిచిన ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్

Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లువ‌నున్న అల్లు అర‌వింద్, చిరంజీవి ప‌లువురు ప్ర‌ముఖులు, అల్లు అర్జున్ వ్య‌వ‌హారం త‌ర్వాత తొలి భేటీ

Allu Arjun on Sandhya Theater Row: అందుకే శ్రీ‌తేజ్ ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌లేదు, నేను ఆ రోజు అస్స‌లు రోడ్ షో చేయ‌లేదు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన అల్లు అర్జున్

Ashwini Vaishnaw Reaction on Allu Arjun arrest: అల్లు అర్జున్ అరెస్ట్ ను త‌ప్పుబ‌ట్టిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణ‌వ్, క్రియేటివ్ ఇండ‌స్ట్రీపై గౌర‌వం లేదా? అంటూ ప్ర‌శ్న‌

Share Now