Kajal Aggarwal: రాజమౌళి-మహేష్ బాబు సినిమాలో లేడీ విలన్‌గా కాజల్?

మహేశ్‌ బాబుతో రాజమౌళి రూపొందించనున్న సినిమాలో పవర్‌ ఫుల్‌ లేడీ విలన్‌ పాత్ర ఉంటుందట. ఆ పాత్ర సినిమాకే హైలైట్‌ కానుందట.

Kajal Agarwal (Credits: X)

Hyderabad, Oct 9: మహేశ్‌ బాబుతో (Mahesh babu) రాజమౌళి (Rajamouli) రూపొందించనున్న సినిమాలో పవర్‌ ఫుల్‌ లేడీ విలన్‌ పాత్ర ఉంటుందట. ఆ పాత్ర సినిమాకే హైలైట్‌ కానుందట. మొదట ఐశ్వర్యరాయ్‌ని ఈ పాత్ర కోసం అడిగారట రాజమౌళి. అయితే.. ఏమైందోఏమో చివరకు కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) ఖరారైనట్టు తెలుస్తున్నది. రాజమౌళి ‘మగధీర’లో మిత్రవిందగా యువతరాన్ని ఉర్రూతలూగించింది కాజల్‌. మళ్లీ ఇప్పుడు అదే రాజమౌళి దర్శకత్వంలో నెగెటివ్‌ పాత్ర చేయనుండటం నిజంగా ఆసక్తికరమైన విషయమే.

TS Election Schedule: నేడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్.. మీడియాకు ఈసీ అధికారిక సమాచారం.. మరిన్ని వివరాలు ఇదిగో..

Kajal Agarwal (Credits: X)
Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement