Kannada Actress Shobitha Suicide: న‌టి శోభిత ఆత్మ‌హ‌త్య‌, గ‌చ్చిబౌలిలో ఫ్లాట్ లో ఉరేసుకొని సూసైడ్

గచ్చిబౌలి శ్రీరాంనగర్‌ కాలనీలోని సీ బ్లాక్‌లో ఉన్న ఆమె.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు (Shobita Suicide) పాల్పడినట్టు పోలీసులకు సమాచారం అందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన గచ్చిబౌలి పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి (Osmania Hospital) తరలించారు.

Kannada Actress Shobitha Suicide

Hyderabad, DEC 01: కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్యకు (Shobita Suicide) పాల్పడ్డారు. గచ్చిబౌలి శ్రీరాంనగర్‌ కాలనీలోని సీ బ్లాక్‌లో ఉన్న ఆమె.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు (Shobita Suicide) పాల్పడినట్టు పోలీసులకు సమాచారం అందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన గచ్చిబౌలి పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి (Osmania Hospital) తరలించారు. బ్రహ్మగంతు, నినిదలే సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో నటించిన శోభిత.. గతేడాది వివాహం చేసుకున్నారు.

‘Pushpa 2 – The Rule’: ముంబైలో పుష్ప అదర‌గొట్టేశాడు! శ్రీ‌వ‌ల్లితో క‌లిసి డ్యాన్స్ చేసిన బ‌న్నీ, నెట్టింట వైర‌ల్ అవుతున్న పుష్ప‌-2 ఈవెంట్ (వీడియో ఇదుగోండి) 

భర్త సుధీర్‌తో కలిసి శ్రీరాంనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బెంగళూరు తరలించనున్నట్టు సమాచారం.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif