Kerala: ఆ డైరక్టర్ నన్ను రూంలోకి తీసుకెళ్లి బట్టలు విప్పమంది, నగ్నంగా పడుకోవాలని డిమాండ్ చేసింది, పోర్న్ మూవీలో నటించాలని బలవంతం చేసిందంటూ కేరళ దర్శకురాలిపై కేసు పెట్టిన యువనటుడు

త్వరలో ఓటీటీలో రిలీజ్‌ కాబోతున్న ఆ సినిమాను ఆపాలని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Porn . Image Used for Representational Purpose Only. (Photo Credits: File Image)

Thiruvananthapuram, Oct 22: ఓ మహిళా దర్శకురాలు తనను అడల్ట్ మూవీలో నటించమని బలవంతం చేసిందని ఓ యువ టెలివిజన్ నటుడు శుక్రవారం ఆరోపించాడు. ఈ మేరకు 26 ఏళ్ల యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను అడల్ట్ మూవీలో (act in adult movie ) నటించమని బలవంతం చేశారని, ఇది త్వరలో OTT ప్లాట్‌ఫామ్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పాడు. ఇదిలా ఉంటే సినిమా టీజర్ ఇప్పటికే ఓటీటీ ఫ్లాట్ ఫాంలో విడుదలైంది.

సినిమా షూటింగ్ ప్రారంభించే ముందు నటుడు 90 శాతం నగ్నత్వానికి అంగీకరించారని చిత్ర మహిళా దర్శకురాలు తెలిపారు. సినిమాలో నటీనటులు తమ కుటుంబ సభ్యుల అంగీకారం కూడా తీసుకున్నారని ఆమె తెలిపారు.అయితే డర్టీ పిక్చర్‌లో నటించమని (forcing TV actor to act in adult movie ) తనను బలవంతం చేసిందంటూ ఓ బుల్లితెర నటుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు (Kerala woman director booked ) చేసుకున్నారు. త్వరలో ఓటీటీలో రిలీజ్‌ కాబోతున్న ఆ సినిమాను ఆపాలని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. లేదంటే తనకు మరణమే శరణ్యమని వాపోయాడు.

కరోనాలో కరువు తీర్చుకున్నారు, పని వదిలేసి పోర్న్ వీడియోలకు బానిసలైన ఉద్యోగులు, యూకేలో బయటపడ్డ సంచలన రిపోర్ట్..

'అది నా తొలి షూట్‌. నేను అగ్రిమెంట్‌ సరిగా చదవకుండానే సంతకం పెట్టాను. వారితో కలిసి షూటింగ్‌కు వెళ్లాను. చివరకు వాళ్లు నన్ను ఓ గదిలోకి తీసుకెళ్లి.. ఇది అడల్ట్‌ మూవీ, నగ్నంగా నటించాలని చెప్పారు. నేను కుదరదని చెప్పగా అగ్రిమెంట్‌ మీద సంతకం చేశావు కాబట్టి చేసి తీరాల్సిందే అన్నారు. అగ్రిమెంట్‌ బ్రేక్‌ చేయాలనుకుంటే రూ.5 లక్షలు కట్టమని బెదిరించారు.

షాకింగ్ సర్వే.. పోర్న్ చూస్తే అది పనిచేయడంలేదట, ఆ వీడియోలు చూస్తూ హస్త ప్రయోగానికి అలవాటుపడుతున్న యూత్, భాగస్వామితో సెక్స్ సమయంలో అంగం స్తంభన సమస్యలు

మేము వెళ్లింది ఒక మారుమూల ప్రాంతానికి, కాబట్టి అక్కడి నుంచి నేను తప్పించుకోలేకపోయాను' అని బాధిత నటుడు చెప్పుకొచ్చాడు. ఆ సినిమా రిలీజైతే తన తల్లిదండ్రులకు, స్నేహితులకు ముఖం చూపించుకోలేనని ఆవేదన వ్యక్తం చేశాడు.



సంబంధిత వార్తలు