Nayanathara: అభిమాని అత్యుత్సాహం.. వీడియో తీయడం ఆపకపోతే ఫోన్ పగలగొట్టేస్తానన్న నయనతార.. అసలేం జరిగిందంటే?
ప్రముఖ నటి నయనతార ఓ అభిమానిపై చిందులేశారు. వీడియో తీయడం ఆపకపోతే ఫోన్ పగలగొట్టేస్తానన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Hyderabad, April 8: ప్రముఖ నటి నయనతార ఓ అభిమానిపై చిందులేశారు. వీడియో తీయడం ఆపకపోతే ఫోన్ పగలగొట్టేస్తానన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భర్త విఘ్నేశ్ శివన్‌తో కలిసి గురువారం తంజావూరులోని తమ కులదైవం ఆలయాన్ని నయన్ సందర్శించారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. విషయం తెలిసిన స్థానికులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ అభిమానులతో దంపతులు ఫొటోలు కూడా దిగారు.
అనంతరం అక్కడి నుంచి రైలులో తిరిగి బయలుదేరారు. అయితే, నయన్ రైలులోకి ఎక్కిన వెంటనే ఓ యువకుడు అతిగా ప్రవర్తించాడు. ఆమెతో సెల్ఫీ వీడియో తీసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్పటికే కోపంగా ఉన్న నయన్.. వీడియో తీయడం ఆపకుంటే ఫోన్ పగలగొట్టేస్తానని హెచ్చరించారు.
Advertisement
సంబంధిత వార్తలు
Chennai Court Grants Divorce To Dhanush and Aishwarya: ఎట్టకేలకు ఆ స్టార్ కపుల్ కు విడాకులు మంజూరు, 18 ఏళ్ల వివాహ బంధానికి చట్టపరంగా తెర
Delhi Ganesh Passes Away: ప్రముఖ తమిళ నటుడు ఢిల్లీ గణేశ్ కన్నుమూత, అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన గణేశ్, సినీ ప్రముఖల సంతాపం
Rajinikanth Hospitalised in Chennai: చెన్నైలోని దవాఖానలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్.. నేడు గుండె సంబంధిత వైద్య పరీక్షలు
Bijili Ramesh Passes Away: తమిళ నటుడు బిజిలి రమేష్ కన్నుమూత, ప్రాంక్ వీడియోలతో ఫేమస్, కోలీవుడ్‌లో విషాదం
Advertisement
Advertisement
Advertisement