Daaku Maharaaj: డాకు మహారాజ్ సందడి.. బాలయ్య కటౌట్ కు మద్యంతో ఫ్యాన్స్ అభిషేకం (వీడియో)

బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. సంక్రాంతి కానుకగా 'డాకు మహారాజ్' విడుదలైంది. వాల్తేరు వీరయ్యతో చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బాబీ దర్శకత్వం వహించిన చిత్రం డాకు మహారాజ్.

pour alcohol abhishekam on Balakrishna cutout (Credits: X)

Hyderabad, Jan 12: బాలయ్య (Balakrishna) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. సంక్రాంతి కానుకగా 'డాకు మహారాజ్' (Daaku Maharaaj) విడుదలైంది. వాల్తేరు వీరయ్యతో చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బాబీ దర్శకత్వం వహించిన చిత్రం డాకు మహారాజ్ . నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్. కాగా, డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ బాలకృష్ణ అభిమానులు బాలయ్య కటౌట్‌ కు మద్యంతో అభిషేకం చేశారు.

డాకు మహారాజ్ థియేటర్ల వద్ద బాలయ్య ఫ్యాన్స్ అరాచకం... గొర్రె పొట్టేలును బలిచ్చి వేడుకలు (వీడియో)

మాన్షన్ హౌస్ బాటిల్ మద్యంతో..

డాకు మహారాజ్ సినిమా విడుదల సందర్భంగా అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్ వెరైటీగా మద్యాభిషేకం చేశారు. బాలయ్య ఫెవరెట్ బ్రాండ్ గా ఫేమస్ అయిన మాన్షన్ హౌస్ బాటిల్ మద్యంతో అభిమానులు హీరో బాలకృష్ణ కటౌట్‌ కు అభిషేకం చేశారు.

తప్పైపోయింది.. క్షమించండి, తనను రాజకీయాల్లోకి లాగొద్దని నిర్మాత దిల్ రాజు విజ్ఞప్తి, వివాదానికి ముగింపు పలికిన దిల్ రాజు 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement