Neel-NTR: ఇండస్ట్రీలో హాట్ టాపిక్.. ప్రశాంత్ నీల్ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా ఎన్టీఆర్? ఈ సినిమాలోనే ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయనున్నాడంటూ టాక్

ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేయనున్న 30వ సినిమాకి సంబంధించిన టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో విలన్ గా ఎన్టీఆర్ చేయనున్నాడనేది ఆ వార్త సారాంశం.

Neel-NTR (Photo Credits: Twitter)

Hyderabad, September 27: ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తో ఎన్టీఆర్ (NTR) చేయనున్న 30వ సినిమాకి సంబంధించిన టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ (Hot Topic)గా మారింది. ఈ సినిమాలో విలన్ గా ఎన్టీఆర్ చేయనున్నాడనేది ఆ వార్త సారాంశం.  ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ హీరో మాత్రమే కాదు .. విలన్ కూడా అనే టాక్ బలంగా వినిపిస్తోంది. అంటే ఆయన ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనున్నాడన్న మాట.

రీమిక్స్ చేస్తే వక్రీకరించినట్టే.. ఒకరి కష్టాన్ని గౌరవించాలి.. నేనైతే ముందస్తు అనుమతి తీసుకుంటా.. పాత పాటలను రీకంపోజ్, రీమిక్స్ చేయడంపై ఏఆర్ రహమాన్ కీలక వ్యాఖ్యలు

గతంలో 'జై లవ కుశ' సినిమాలో ఒక పాత్రలో నెగెటివ్ షేడ్స్ తో కనిపించిన ఎన్టీఆర్, ఈ సారి పూర్తి స్థాయిలో విలనిజాన్ని చూపించనున్నాడని అంటున్నారు. ఈ ప్రచారంపై మేకర్స్ ఏమంటారో చూడాలి మరి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement