RGV On Avatar-2: అవతార్-2 సినిమా కాదు.... ఒక జీవితకాలపు అనుభూతి: వర్మ
హాలీవుడ్ దర్శకదిగ్గజం జేమ్స్ కామెరాన్ డైరెక్షన్ లో అవతార్ కు సీక్వెల్ గా రూపుదిద్దుకున్న అవతార్: ద వే ఆఫ్ వాటర్ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి అశేష జనాదరణ పొందింది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని చూసి తన అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
Hyderabad, Dec 17: హాలీవుడ్ దర్శకదిగ్గజం జేమ్స్ కామెరాన్ (James Cameron) డైరెక్షన్ లో అవతార్ కు (Avatar) సీక్వెల్ గా రూపుదిద్దుకున్న అవతార్: ద వే ఆఫ్ వాటర్ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి అశేష జనాదరణ పొందింది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఈ చిత్రాన్ని చూసి తన అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
"ఇప్పుడే అవతార్-2 (Avatar-2)లో స్నానం చేశాను. దీన్ని ఒక సినిమా అనడం నేరం... ఎందుకంటే ఇది అంతకుమించి ఎక్కువ... ఇదొక జీవితకాలపు అనుభూతి. కళ్లు చెదిరే దృశ్యాలు, మతిపోయే యాక్షన్ సన్నివేశాలు చూస్తుంటే... చాలాసార్లు ఓ థీమ్ పార్క్ లో ఉన్నామా అనేంతగా సమ్మోహనంలో ముంచెత్తింది" అని వివరించారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Advertisement
Advertisement
Advertisement