Shaakuntalam: 'శాకుంతలం' కొత్త రిలీజ్ డేట్.. ఏప్రిల్ 14. ప్రకటించిన చిత్రబృందం
సమంత అభిమానులంతా ఇప్పుడు 'శాకుంతలం' సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 17వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన వాయిదా వేసినట్టుగా ఇటీవల ప్రకటన చేశారు. ఇక ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేశారు.
Hyderabad, Feb 11: సమంత (Samantha) అభిమానులంతా ఇప్పుడు 'శాకుంతలం' (Shaakuntalam) సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ (Wait) చేస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 17వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన వాయిదా (Postponed) వేసినట్టుగా ఇటీవల ప్రకటన చేశారు. ఇక ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేశారు. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు.
ఈ దృశ్యకావ్యానికి గుణశేఖర్ దర్శక నిర్మాతగా వ్యవహరించగా, దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. శకుంతలగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించిన ఈ సినిమాలో, మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమి ముఖ్యమైన పాత్రలను పోషించారు.
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం వాయిదా.. కారణమిదే! (వీడియోతో)
Advertisement
సంబంధిత వార్తలు
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్ వేసిన విజయశాంతి, హిట్ మూవీ వైజయంతి రోల్లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!
Akhil Movie In Ott: ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్ అవుతున్న అయ్యగారి సినిమా, రెండేళ్ల తర్వాత ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేందుకు రెడీ అవుతున్న అఖిల్
Nadendla Manohar Slams YS Jagan: తాడు బొంగరం లేని పార్టీ మీ వైసీపీ, జగన్ వ్యాఖ్యలపై నాదెండ్ల మనోహర్ మండిపాటు, నువ్వు కోడికత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని మేం అనలేమా? అంటూ కౌంటర్
Advertisement
Advertisement
Advertisement