Samantha Ruth Prabhu: పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో నెంబర్ వన్‌గా సమంత, అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్లను వెనక్కి నెట్టిన స్టార్ హీరోయిన్
ప్రముఖ నటి సమంత మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో నెంబర్ వన్ గా నిలిచారు. ఇండియన్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ) తాజాగా విడుదల చేసిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో సమంత అగ్రస్థానాన్ని అలంకరించడం విశేషం.
ప్రముఖ నటి సమంత రుతు ప్రభు మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో నెంబర్ వన్ గా నిలిచారు. ఇండియన్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ) తాజాగా విడుదల చేసిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో సమంత అగ్రస్థానాన్ని అలంకరించడం విశేషం.
ఐఎండీబీ గతంలో విడుదల చేసిన జాబితాలో సమంత 9వ స్థానంలో ఉండగా, ఈసారి ఏకంగా నెం.1 స్థానానికి చేరుకుంది. తాజాగా జాబితాలో దక్షిణాదికి చెందిన మరో ముద్దుగుమ్మ పూజ హెగ్డే 17వ స్థానంలో ఉంది. అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్లను కూడా వెనక్కి నెట్టి సమంత అగ్రపీఠం అందుకుంది. పుష్ప చిత్రంలో ఊ అంటావా పాట, ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో సమంత నేషనల్ లెవల్ లో క్రేజ్ సంపాదించుకుంది. యశోద, శాకుంతలం చిత్రాల్లో ఆమె నటనకు ఫుల్ మార్కులు పడ్డాయి.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
IFS Officer Dies by Suicide: డిప్రెషన్‌లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Telangana Student Shot Dead in US: వీడియో ఇదిగో, అమెరికాలో మరో తెలుగు విద్యార్థిపై దుండగులు కాల్పులు, ఎంఎస్ పట్టా అందుకోకుండానే తిరిగిరాని లోకాలకు, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు
Special Trains For Holi: హోలీ పండుగ కోసం స్పెషల్ ట్రైన్స్, దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న ట్రైన్లు ఎక్కడెక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయో చూడండి
Rules Change In Railways: వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు జనరల్ బోగీల్లోనే ప్రయాణించాలి.. ఏసీ, స్లీపర్ బోగీల్లో ప్రయాణిస్తే జరిమానా.. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన రైల్వే కొత్త నిబంధనలు
Advertisement
Advertisement