BRO Teaser: పవర్‌స్టార్ ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్.. ‘బ్రో’ టీజర్ వచ్చేసింది.. యూట్యూబ్ లో 12 గంటల్లోనే కోటి మంది చూసేశారు.. మీరూ చూడండి.
పవన్‌కల్యాణ్ (Pawan Kalyan), ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ (Saidharam Tej) ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘బ్రో’ (BRO). సముద్రఖని దర్శకుడు. జులై 28న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.
Hyderabad, June 30: పవన్‌కల్యాణ్ (Pawan Kalyan), ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ (Saidharam Tej) ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘బ్రో’ (BRO). సముద్రఖని దర్శకుడు. జులై 28న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా ‘బ్రో’ టీజర్ (BRO Teaser)ను విడుదల చేసింది. ఇందులో పవన్‌కల్యాణ్ - సాయిధరమ్ తేజ్ మధ్య వచ్చే సంభాషణలు సినీ ప్రియులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రస్తుతం సోషల్‌మీడియాను షేక్ చేస్తోన్న ఈ టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి.
యూట్యూబ్ లో 12 గంటల్లోనే కోటి మంది
ఆసక్తిని పెంచేలా ఉన్న ఈ టీజర్ కు సర్వత్రా మంచి స్పందన వస్తున్నది. యూట్యూబ్ లో 12 గంటల్లోనే కోటి మంది ఈ టీజర్ చూసేశారు.
Advertisement
సంబంధిత వార్తలు
Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్ వేసిన విజయశాంతి, హిట్ మూవీ వైజయంతి రోల్లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!
Nadendla Manohar Slams YS Jagan: తాడు బొంగరం లేని పార్టీ మీ వైసీపీ, జగన్ వ్యాఖ్యలపై నాదెండ్ల మనోహర్ మండిపాటు, నువ్వు కోడికత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని మేం అనలేమా? అంటూ కౌంటర్
Uttarakhand Avalanche: ఉత్తరాఖండ్ మంచుచరియలు విరిగిపడిన ఘటనలో ముగిసిన ఆపరేషన్, మొత్తం 8 మంది మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం
Dy CM Pawan Kalyan Convoy Accident: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ఢీకొని వ్యక్తికి గాయాలు.. వీడియో ఇదిగో..!
Advertisement
Advertisement
Advertisement