Sudigali Sudheer: యాంకర్ రష్మీకి షాక్ ఇచ్చి, పెళ్లి చేసుకోబుతున్న సుడిగాలి సుధీర్, అమ్మాయి ఎవరో తెలుసా..?

వాళ్ల చుట్టాలమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

Rashmi-Gautham-and-Sudigali-Sudheer (Photo-Twitter)

జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న కమెడియన్ సుడిగాలి సుధీర్. మెజిషియన్‌ నుంచి జబర్దస్థ్‌లో కంటెస్టెంట్‌గా ప్రయాణం మొదలు పెట్టి,  సుధీర్‌  తన కామెడీ టైమింగ్‌తో లీడర్‌గా మారి సుడిగాలి సుధీర్‌గా బుల్లితెర ప్రేక్షకుల్లో అదిరిపోయే క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఇక సినిమాల్లో సుధీర్ హీరోగా మారి హిట్‌ సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే ఆయన హీరోగా నటించిన గాలోడు రిలీజై బాక్సాఫీస్‌ దగ్గర కమర్షియల్‌ సక్సెస్‌ సాధించింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా సుధీర్‌ పెళ్లి వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. గతంలో సుధీర్ యాంకర్  రష్మితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని ఎన్నో రూమర్స్‌ వచ్చినా.. అవి కేవలం పుకార్లే అని, తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చాలా సార్లు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పటికీ వీళ్లకు సంబంధించిన వార్తలు వస్తునే ఉంటాయి. ఇదంతా పక్కన పెట్టేస్తే.. తాజాగా సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తుంది. వాళ్ల చుట్టాలమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

Vastu Rules For TV: వాస్తు ప్రకారం ఇంట్లో టీవీ ఏ దిక్కులో ఉండాలో తెలుసా ...



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif