Astrology: ఫిబ్రవరి 28 నుంచి ఈ 4 రాశుల వారికి ఉభయరాశి యోగం ప్రారంభం..ఈ రాశుల వారికి సంతోషం, సంపద, కీర్తి, మర్యాద లభించడం ఖాయం...

ఈ 4 రాశుల వారికి సంతోషం, సంపద, కీర్తి, మర్యాద లభించడం ఖాయమని పండితులు చెబుతున్నారు.

Image credit - Pixabay

ధనస్సు: ఈ రాశి వారికి  అనుకోని స్థాయిలో అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాశి వారికి ఈ కాలంలో లాటరీ సైతం తగిలే అవకాశం ఉంటుంది.  తద్వారా వీరు కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది.  ఈ రాశి వారు  వివాహ ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది.  ఈ రాశి వారికి సులభంగానే  న్యాయపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.  సంతానం విషయంలో శుభవార్తలు వింటారు.  వ్యాపారస్తులు నమ్మిన వారి చేతిలో మోసపోయే అవకాశం ఉంటుంది.  కావున డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  ఈ రాశుల వారు  ధనధాన్యాధులను పొందే అవకాశం ఉంటుంది.  వ్యవసాయంలో ఉన్నవారు మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది.  భూమి  కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్న వారు  శుభవార్తలు వింటారు.  న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదుర్కొన్న వారు కూడా బయటపడే అవకాశం ఉంది.  కిరాణా వ్యాపారం చేసేవారు మంచి లాభం పొందే అవకాశం ఉంది.  విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నవారు ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది.   ఈ రాశి వారు  బుధవారం వినాయకుడి విగ్రహం ముందు కొబ్బరికాయ కొట్టి 11 సార్లు ప్రదక్షిణ చేయాలి.  అప్పుడు అనుకున్న పనులు విజయం సాధిస్తారు.

మకరం:  ఈ రాశి వారు వ్యాపార రంగంలో గడ్డుకాలం పూర్తవడంతో త్వరలోనే మంచి శుభవార్త వింటారు.  ఈ రాశి వారికి సంతానం విషయంలో మంచి శుభవార్త వినే అవకాశం ఉంది.  రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేసేవారు కూడా చక్కగా రాణిస్తారు వైద్య రంగంలో కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది.  విదేశాల్లో  ఉద్యోగము వ్యాపారం చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. . కిరాణా వ్యాపారం చేసేవారు లాభాల బాట పట్టే అవకాశం ఉంటుంది.  ఆరోగ్యపరంగా దీర్ఘకాలికంగా వ్యాధులు ఉన్నవారు కోరుకునే వీలుంటుంది.  డబ్బు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి నమ్మిన వారి చేతిలో మోసపోయే అవకాశం ఉంది కావున,  మీ డబ్బుకు సంబంధించిన వ్యవహారాలను మీరే సరి చూసుకోండి.  ప్రతి గురువారం  కుబేరుడు చిత్రపటం ముందు దీపం వెలిగించి ఓం కుబేరాయ నమః 21 సార్లు జపించండి.

కుంభం: ఈ రాశి వారు  వ్యాపార రంగంలో జాగ్రత్తగా ఉంటే మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. విదేశీ విద్య కోసం  ప్రయత్నిస్తున్న  విద్యార్థులు వారి ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు.  వైద్య రంగంలో  ఉన్నటువంటి వారు  ఆదాయం విషయంలో మంచి పురోగతి సాధిస్తారు.  రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కూడా పలు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది.  కొత్త వ్యాపారం ప్రారంభించే వారు వారి ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు.  కిరాణా వ్యాపారం చేసేవారు  డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నమ్మిన వారి చేతిలో మోసపోయే ప్రమాదం ఉంది.  వస్త్ర వ్యాపారం చేసేవారు  మంచి లాభాలు పొందే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది.  ప్రతి మంగళవారం ఆంజనేయస్వామికి  11 ప్రదక్షిణలు చేసినట్లయితే  మీరు చేసే ప్రయత్నాలు విజయం సాధిస్తారు.

Vastu Rules For TV: వాస్తు ప్రకారం ఇంట్లో టీవీ ఏ దిక్కులో ఉండాలో తెలుసా ...

మీనం:  ఈ రాశి వారు  డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది.  అయితే వ్యాపార పరంగా మాత్రం కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది.  అనుకొని ఆస్తులు కలిసి రావడం ద్వారా వీరి సంపద అమాంతం పెరిగే అవకాశం ఉంది.  విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్న వారి ప్రయత్నం ఫలిస్తుంది.  రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినవారు మంచి రాబడి పొందే అవకాశం ఉంది.  బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంది.  అలాగే వీరికి  విదేశీ ఉద్యోగంలో రాణించే అవకాశం ఉంది.  ప్రతి బుధవారం వినాయకుడికి   కొబ్బరికాయ సమర్పించి  11 ప్రదక్షిణాలు చేసినట్లయితే మీరు అనుకున్న పనిలో విజయం సాధించే అవకాశం ఉంది.