Job Alert: డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా? అయితే అలర్ట్.. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా.. టాప్ కంపెనీలో నెలకు 50 వేల జీతంతో ఉద్యోగం.. దరఖాస్తుకు నేడే చివరి తేదీ

ఎలాంటి ఉద్యోగ అనుభవం లేకపోయినా ట్రైనింగ్ తో పాటు ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగావకాశాలను కల్పించడానికి టెక్ దిగ్గజం క్విక్ లాంచ్ దరఖాస్తులను కోరుతున్నది. దరఖాస్తు చేయడానికి నేడే ఆఖరు తేదీ. ఆలస్యం చేయకండి.

Job opportunity (Photo Credits: Getty Images)

New Delhi, August 2: ఉద్యోగం కోసం చూసీ చూసీ అలసిపోయారా? ఇంటర్వ్యూలకు వెళ్తే పని అనుభవం (experience) అడుగుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే.. ఎలాంటి ఉద్యోగ అనుభవం లేకపోయినా ట్రైనింగ్ తో పాటు ఆకర్షణీయ వేతనంతో (good salary) ఉద్యోగావకాశాలను కల్పించడానికి టెక్ దిగ్గజం క్విక్ లాంచ్ (quicklaunch) దరఖాస్తులను కోరుతున్నది. దరఖాస్తు చేయడానికి నేడే (మంగళవారం 02.08.2022) ఆఖరు తేదీ. ఆలస్యం చేయకండి.

ఉద్యోగం.. ఇతరత్రా వివరాలు

పోస్టు పేరు: టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత

అనుభవం: అవసరం లేదు

అవసరమైన నైపుణ్యాలు: ఎంఐఎస్ రిపోర్టింగ్, ఎమ్మెస్ ఆఫీస్, సీడబ్లూ టూల్ లో పరిజ్ఞానం. (ఇవి రాకపోతే, శిక్షణలో నేర్పిస్తారు)

వేతనం: అభ్యర్థి నైపుణ్యం బట్టి నెలకు రూ. 50 వేల వరకు

తరగతుల విలీనంపై తప్పుడు వార్తలు రాస్తున్నారు, సమస్య ఏంటో చెప్తే మేము పరిష్కరిస్తామని తెలిపిన ఏపీ విద్యాశాఖ ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ రాజశేఖర్‌

ఉద్యోగ బాధ్యతలు:

-సపోర్ట్ టీంలను సమన్వయం చేయాలి.

-క్లయింట్ కాల్స్ సెటప్ చేయాలి.

-టెక్ సపోర్ట్ స్పెషలిస్ట్ లకు టాస్క్ లు కేటాయించాలి

దరఖాస్తు, వేతనం కోసం https://quicklaunch.io/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Job Alert: డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా? అయితే అలర్ట్.. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా.. టాప్ కంపెనీలో నెలకు 50 వేల జీతంతో ఉద్యోగం.. దరఖాస్తుకు నేడే చివరి తేదీ

Divyanka Tripathi: ఆ డైరక్టర్ రాత్రంతా తనతో ఉండమన్నాడు, నన్నే ఎందుకు అడుగుతున్నావంటే నీవొక తెలివైన అమ్మాయివని బదులిచ్చాడు, క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి దివ్యాంక త్రిపాఠి సంచలన విషయాలు

Coronavirus: కరోనా నుంచి కోలుకున్నా ఏడాది తర్వాత మళ్లీ అవే లక్షణాలు, నీరసంగా ఉండటం, కండరాల బలహీనతలు వంటి సమస్యలు ఉన్నట్లు తెలిపిన తాజా అధ్యయనం, ది లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైన కథనం

Vodafone Idea Brands Now ’VI‘: జియోకు సవాల్, రూ. వొడాఫోన్ ఐడియాలోకి త్వరలో రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు, వీఐ పేరిట సరికొత్త లోగోను విడుదల చేసిన మొబైల్‌ సేవల దిగ్గజం

Share Now