TS Inter Exam Schedule 2025: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇదిగో, మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్‌ పరీక్షలు, ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్‌

తెలంగాణలో ఇంటర్‌ మీడియట్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు సోమవారం ఇంటర్‌బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు. ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో ప్రాక్టికల్స్‌ జరగనున్నాయి.

exams students

తెలంగాణలో ఇంటర్‌ మీడియట్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు సోమవారం ఇంటర్‌బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు. ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో ప్రాక్టికల్స్‌ జరగనున్నాయి. జనవరి 29న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జరగనుంది.

ఏపీలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల, మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు, పూర్తి షెడ్యూల్ ఇదిగో..

ఇక 30న పర్యావరణ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. రెండు పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు జరుగుతాయని పేర్కొంది. ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు జనవరి 31న, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 1న జరుగుతుందని తెలిపింది.

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్ ఇదే..

ఇంటర్‌ మొదటి సంవత్సరం..

05-03-2025 - సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1

07-03-2025 - ఇంగ్లిష్‌ పేపర్-1

11-03-2025 - గణితం పేపర్‌-1ఏ; బోటనీ పేపర్‌-1; పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-1

13-03-2025 - గణితం పేపర్‌ -2బి; జువాలజీ పేపర్‌-1; హిస్టరీ పేపర్‌-1

17-03-2025 - ఫిజిక్స్ పేపర్‌-1; ఎకనామిక్స్‌ పేపర్‌-1

19-03-2025 - కెమిస్ట్రీ పేపర్‌-1; కామర్స్‌ పేపర్‌-1

21-03-2025 - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-1; బ్రిడ్జ్‌ కోర్సు గణితం పేపర్‌-1 (బైపీసీ విద్యార్థులకు)

24-03-2025 - మోడ్రన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1; జాగ్రఫీ పేపర్‌-1

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం

06-03-2025 - సెంకడ్‌ లాంగ్వేజ్ పేపర్‌-2

10-03-2025 - ఇంగ్లిష్‌ పేపర్-2

12-03-2025 - గణితం పేపర్‌-2ఏ; బోటనీ పేపర్‌-2; పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-2

15-03-2025 - గణితం పేపర్‌ -2బి; జువాలజీ పేపర్‌-2; హిస్టరీ పేపర్‌-2

18-03-2025 - ఫిజిక్స్ పేపర్‌-2; ఎకనామిక్స్‌ పేపర్‌-2

20-03-2025 - కెమిస్ట్రీ పేపర్‌-2; కామర్స్‌ పేపర్‌-2

22-03-2025 - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-2; బ్రిడ్జ్‌ కోర్సు గణితం పేపర్‌-2 (బైపీసీ విద్యార్థులకు)

25-03-2025 - మోడ్రన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2; జాగ్రఫీ పేపర్‌-2

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement