Asaram Bapu Gets Interim Bail: ఆశారం బాపుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు, అనుచరులను కలవకూడదని సుప్రీం కోర్టు షరతు
అత్యాచారం కేసులో జీవత ఖైదు అనుభవిస్తున్న ఆశారం బాపుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు.
Delhi, January 8: అత్యాచారం కేసులో జీవత ఖైదు అనుభవిస్తున్న ఆశారం బాపుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. అయితే పలు షరతులు విధించింది. తన అనుచరులను కలవకూడదని తెలిపింది.
2013లో జోధ్‌పూర్‌లోని తన ఆశ్రమంలో ఒక యువతి పై అత్యాచారం చేసిన కేసులో ఆశారం బాపును దోషిగా తేల్చింది న్యాయస్థానం. అయితే మరొక అత్యాచార కేసులో ఆయనకు బెయిల్ రాకపోవడంతో జైలులోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం... హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు.. పీఎస్ ఎక్కడంటే?
2013లో జోధ్‌పూర్‌లోని తన ఆశ్రమంలో 16 ఏండ్ల యువతిపై అత్యాచారం చేసినందుకు 2018లో జోధ్‌పూర్ కోర్టు ఆసరామ్‌కు జీవిత ఖైదు విధించింది. గుజరాత్ హైకోర్టు 2023లో ఆసరామ్ దాఖలు చేసిన జీవితశిక్ష సస్పెండ్ చేయాలని చేసిన పిటిషన్‌ను అంగీకరించలేదు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Rape On Girl: పాలు పోసి వస్తుండగా అమ్మాయిపై ఇద్దరు యువకులు అత్యాచారం.. అన్నమయ్య జిల్లాలో ఘటన (వీడియో)
PDS Rice Scam Case: రేషన్ బియ్యం కేసులో పేర్ని నానికి ముందస్తు బెయిల్, కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో విక్రాంత్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్
Pune Court: నుదుటన బొట్టు లేదు.. మెడలో మంగళసూత్రం లేదు.. ఇలా అయితే, నీ భర్త నీపై ఎందుకు ఆసక్తి చూపుతాడు? మహిళకు జడ్జి ప్రశ్న.. అసలేం జరిగింది??
Advertisement
Advertisement
Advertisement