India Post GDS Recruitment 2023: పోస్ట్ ఆఫీసుల్లో 12,828 పోస్టులు.. జూన్ 11 వరకు దరఖాస్తుకు అవకాశం.. వేతనం ఎంతంటే?

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్‌ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్‌) ఖాళీల భర్తీకి సంబంధించి స్పెషల్‌ సైకిల్‌ మే-2023 ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు.

India Post (Photo credit: India post @PostOffice.IN facebook page)

Newdelhi, May 27: దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలోని (Postal Circles) బ్రాంచి పోస్ట్‌ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్‌-GDS) ఖాళీల భర్తీకి సంబంధించి స్పెషల్‌ సైకిల్‌ మే-2023 ప్రకటన వెలువడింది. పదో తరగతిలో (SSC) సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం-BPM), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం) హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా మొత్తం 12,828 ఖాళీలు ఉండగా, తెలంగాణలో 96 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం నియామకాలు చేపడతారు.

Telangana Bonalu: తెలంగాణలో జూన్ 22 నుంచి బోనాలు.. బోనాల ఏర్పాట్లపై మంత్రులు, అధికారులతో తలసాని సమీక్ష.. ఏర్పాట్ల కోసం మొత్తం రూ. 200 కోట్ల ఖర్చు

అర్హతలు

  • పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి.
  • ఇందులో మ్యాథ్స్‌, ఇంగ్లీష్‌, స్థానిక భాష ఉండటం తప్పనిసరి.
  • వయసు 18 నుంచి 40 ఏండ్ల మధ్యలో ఉండాలి.

Telugu States Weather Update: నేటి నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో ఎండలే ఎండలు.. గరిష్ఠంగా 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం.. అటు ఏపీలోనూ వడగాల్పులు

వేతనాలు ఇలా..

  • జీతం నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 - రూ.29,380
  • ఏబీపీఎం పోస్టులకు రూ.10,000 - రూ.24,470

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో జూన్​ 11 వరకు దరఖాస్తు చేసుకోవాలి.

పూర్తి సమాచారం కోసం www.indiapostgdsonline.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

Viral Story: ఫోన్ పడిందని.. రిజర్వాయర్ నే తోడేశారు.. చత్తీస్ గఢ్ ప్రభుత్వ అధికారి నిర్వాకం.. తర్వాత ఏం జరిగిందంటే??

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Techie Dies by Suicide: వీడియో ఇదిగో, భార్య వేధింపులు తట్టుకోలేక మరో సాప్ట్‌వేర్ ఆత్మహత్య, పెళ్లయిన ఏడాదికే సూసైడ్, దయచేసి మగవాళ్ల గురించి ఎవరైనా మాట్లాడాలని సెల్ఫీ వీడియో

Andhra Pradesh: నారా లోకేశ్‌ని డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్, జనసేన ఎదురుదాడితో దిద్దుబాటు చర్యలకు దిగిన టీడీపీ అధిష్ఠానం, అధికార ప్రతినిధులకు కీలక ఆదేశాలు జారీ

National Youth Day, Swami Vivekananda Jayanti 2025 Wishes: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మీ బంధు మిత్రులకు వివేకానందుడి కోటేషన్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..

Yashasvi Jaiswal Out Video: వివాదాస్పదంగా మారిన య‌శ‌స్వి జైస్వాల్ ఔట్, థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పు బట్టిన మాజీ క్రికెట‌ర్ గ‌వాస్క‌ర్‌, వీడియో ఇదిగో..

Advertisement
Advertisement
Share Now
Advertisement