IPL Auction 2025 Live

Trains Cancelled: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక.. విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనులు.. ఈ రూట్లలో రేపటి నుంచి 16వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు

ఈ డివిజన్‌లో నిర్వహణ పనులతోపాటు ట్రాఫిక్ బ్లాక్ దృష్ట్యా రేపటి నుంచి ఈ నెల 16 వరకు కొన్ని రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసింది.

Trainman App New Feature

Vijayawada, Oct 8: విజయవాడ (Vijayawada) మీదుగా నడిచే పలు రైళ్లను (Trains) రద్దు చేసినట్టు విజయవాడ రైల్వే ప్రకటించింది. ఈ డివిజన్‌లో నిర్వహణ పనులతోపాటు ట్రాఫిక్ బ్లాక్ (Traffic Block) దృష్ట్యా రేపటి నుంచి ఈ నెల 16 వరకు కొన్ని రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా  రద్దు చేసింది.

Afghanistan Earthquake: ఆఫ్ఘానిస్థాన్‌ లో గంట వ్యవధిలో ఆరు భూకంపాలు.. 320 మందికి పైగా దుర్మరణం, వెయ్యి మందికి పైగా గాయాలు.. డజనుకు పైగా గ్రామాలు నేలమట్టం.. పాపువా న్యూగినియా, మెక్సికో, నేపాల్‌లో కూడా భూకంపాల అలజడి

రద్దు ఎప్పటి నుంచి?

IVF Centre in Gandhi Hospital: సంతానం లేని దంపతులకు కేసీఆర్ సర్కారు గుడ్‌ న్యూస్‌.. ప్రజల కోసం రాష్ట్రంలో తొలిసారిగా గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్‌ సెంటర్‌

పాక్షికంగా రద్దు ఇలా..

పాక్షికంగా రద్దు అయిన రైళ్లలో.. నర్సాపూర్-గుంటూరు (17281/17282) రైలును రేపటి నుంచి 15 వరకు విజయవాడ-గుంటూరు మధ్య రద్దు చేయగా, మచిలీపట్టణం-విజయవాడ(07896) రైలును రేపటి నుంచి 15 వరకు విజయవాడ-రామవరప్పాడు మధ్య రద్దు చేశారు. అలాగే, విజయవాడ- మచిలీపట్నం (07769), నర్సాపూర్- విజయవాడ(07883), విజయవాడ- మచిలీపట్టణం (07866), మచిలీపట్టణం-విజయవాడ(07770), విజయవాడ- భీమవరం జంక్షన్(07283), మచిలీపట్టణం-విజయవాడ (07870), విజయవాడ- నర్సాపూర్ (07861) రైళ్లు అవే తేదీల్లో అవే రూట్ల మధ్య రద్దు చేశారు. విజయవాడ, గుడివాడ-భీమవరం జంక్షన్ మీదుగా దారి మళ్లించిన రైళ్లలో ధన్‌బాద్- అలెప్పి(13351) రైలును రేపటి నుంచి 13వరకు, హతీయ- బెంగళూరు(12835) రైలును ఎల్లుండి, టాటా- బెంగళూరు (12889) రైలును 13వతేదీ, టాటా- యశ్వంత్‌పూర్ (18111) 12వ తేదీన, హతియ- ఎర్నాకుళం (22837) రైలును 9వ తేదీన దారిమళ్లిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.